సొలారిస్ (నిర్వాహక వ్యవస్థ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
 
చారిత్రాత్మక పరంగా, సొలారిస్ ఒక యాజమాన్య సాఫ్ట్‌వేరుగా అభివృద్ధి చేయబడింది. కాని జూన్ 2005లో, సన్ మైక్రోసిస్టమ్స్ చాలా వరకూ కోడును కామన్ డెవలప్‌మెంట్ మరియు డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ క్రింద విడుదల చేసి, ఓపెన్‌సొలారిస్ ఓపెన్ సోర్స్ ప్రోజెక్టును స్థాపించింది.
 
ఓపెన్ సోలారిస్ పరియోజనతో, సాఫ్ట్‌వేర్ చుట్టూ డెవలపర్ మరియు వాడుకరుల సమాజాన్ని సన్ నిర్మించాలనుకుంది. జనవరి 2010లో, సన్ మైక్రోసిస్టమ్సును అధికారికంగా స్వాధీనం చేసుకున్న తరువాత, ఓపెన్ సొలారిస్ పంపిణీని మరియు దాని అభివృద్ధి నమూనాను నిలిపివేయాలని ఒరాకిల్ నిర్ణయించుకుంది. ఆగస్టు 2010లో, సొలారిస్ కెర్నెల్ సోర్సు కోడుకు బహిరంగ నవీకరణలను అందించడం ఒరాకిల్ నిలిపివేసింది. తరువాత సొలారిస్ 11ను క్లోజుడ్ సోర్స్ యాజమాన్య నిర్వాహక వ్యవస్థగా మార్చివేసింది.
 
== References ==