987
edits
Praveen Illa (చర్చ | రచనలు) |
Praveen Illa (చర్చ | రచనలు) |
||
ఓపెన్ సోలారిస్ పరియోజనతో, సాఫ్ట్వేర్ చుట్టూ డెవలపర్ మరియు వాడుకరుల సమాజాన్ని సన్ నిర్మించాలనుకుంది. జనవరి 2010లో, సన్ మైక్రోసిస్టమ్సును అధికారికంగా స్వాధీనం చేసుకున్న తరువాత, ఓపెన్ సొలారిస్ పంపిణీని మరియు దాని అభివృద్ధి నమూనాను నిలిపివేయాలని ఒరాకిల్ నిర్ణయించుకుంది. ఆగస్టు 2010లో, సొలారిస్ కెర్నెల్ సోర్సు కోడుకు బహిరంగ నవీకరణలను అందించడం ఒరాకిల్ నిలిపివేసింది. తరువాత సొలారిస్ 11ను క్లోజుడ్ సోర్స్ యాజమాన్య నిర్వాహక వ్యవస్థగా మార్చివేసింది.
==చరిత్ర==
1987లో, విపణిలో అత్యంత ప్రజాదరణ పొందిన యునిక్స్ రూపాలను(బీయస్డీ, సిస్టం ఫైవ్ మరియు క్సెనిక్స్) విలీనం చేయుటకు పరస్పర సహకారంతో ఒక పరియోజనపై పనిచేస్తున్నట్లు ఎటి & టి కార్పోరేషన్ మరియు సన్ సంస్థలు వారు ప్రకటించాయి. ఈ పరియోజన ఫలితమే యునిక్స్ సిస్టమ్ V రిలీజ్ (ఎస్వీఆర్4).
== References ==
|
edits