సైప్రస్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 441:
<ref>Gazioğlu, Ahmet C. (1990). The Turks in Cyprus: a province of the Ottoman Empire (1571–1878), 293–295, K. Rüstem.</ref>
సైప్రస్ ఆధునిక సాహిత్యకారులలో కవి మరియు రచయిత కొస్టాస్ మొంటిస్, కవి కిరియాకొస్ చరలంబిడేస్, కవి మిచలిస్ పసియార్డిస్, రచయిత నికోలైడెస్, స్టిలియాంస్ అటెషిల్స్, అల్థియోడ్స్, లొకిస్ అక్రితాస్
మరియు ప్రపంచ సాహిత్యంలో చోటు సంపాదించుకుంటున్న సైప్రియాస్ రచయితల సంఖ్య క్రమంగా అధికరిస్తుంది. విదేశాలలో నివసిస్తున్న సైప్రియాస్ రచయితలలో రెండోతరం మరియు ముడోతరం రచయితలు ఆగ్లసాగిత్యంలో అంతర్జాతీయ గుర్తింపు పొదుతూ ఉన్నారు. వీరిలో స్టీఫెన్ లౌగ్టంస్, మైకేల్ పరస్కోస్, స్టెల్ పవ్లవ్ మరియు స్టెఫనిస్ స్టెఫనిడేస్ ప్రముఖులు.
<ref>Alexander Davidian, 'A literary resilience' in ''The Cyprus Weekly'' (Cyprus newspaper), 10 January 2016</ref>
|