సైప్రస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 459:
మరియు షెఫ్తలియా (మింస్డ్ మీట్) ఉపయోగించబడుతుంటాయి. గోధుమ రొట్టెల తరువాత గోధుమ అటుకులు ప్రధాన ఆహారంగా ఉపయోగించబడుతుంది.
 
తాజా కూరగాయలు మరియు పండ్లు సాధారణంగా ఆహారతయారీలో ఉపయోగించబడుతుంటాయి. తరచుగా కొర్రెగెట్స్, తాజా మిరియాలు, ఓక్రా, గ్రీన్ బీంస్, అర్టిచోక్స్, కేరట్, టొమాటో, కుకుంబర్, లెట్యూస్ మరియు ద్రాక్ష ఆకులు ఆహార తయారీలో ఉపయోగించబడుతుంటాయి. బీంస్, బ్రాడ్ బీంస్, పీస్, బ్లాక్ ఆఇడ్ బీంస్, చిక్ పీస్ మరియు లెంటిల్స్ మొదలైన పప్పుధాన్యాలు అహార తయారీలో ఉపయోగించబడుతుంటాయి. అత్యధికంగా పియర్స్, ఆఫిల్, ద్రాక్ష, ఆరెంజ్, మాండరిన్ ఆరంజ్,నెక్టేరియంస్, మెడ్లర్, బ్లాక్ బెర్రీ, చెర్రీ, స్ట్రాబెర్రీ, అత్తిపండ్లు, పుచ్చకాయలు,
అవకాడో, నిమ్మ, పిస్తాచియో, బాదం, చెస్ట్ నట్, వాల్ నట్ మరియు హాజెల్ నట్ మొదలైన పండ్లు మరియు శుష్కఫలాలను తరచుగా తీసుకుంటుంటారు.
 
సైప్రస్ డిసర్ట్ లకు కూడా ప్రసిద్ధిచెందుంది. లోకుం (దీనిని టర్కిష్ డిలైట్ అని కూడా అంటారు) మరియు సౌత్జౌకోస్ మొదలైన డిసర్టులకు ఆదరణ అధికంగా ఉంది.
Fresh vegetables and fruits are common ingredients. Frequently used vegetables include courgettes, green peppers, [[okra]], green beans, artichokes, carrots, tomatoes, cucumbers, lettuce and grape leaves, and pulses such as beans, broad beans, peas, black-eyed beans, chick-peas and lentils. The most common fruits and nuts are pears, apples, grapes, oranges, [[mandarin orange|mandarines]], nectarines, [[medlar]], blackberries, cherry, strawberries, figs, watermelon, melon, avocado, lemon, pistachio, almond, chestnut, walnut, and hazelnut.
Cyprus is also well known for its desserts, including ''lokum'' (also known as [[Turkish Delight]]) and [[Soutzoukos]].<ref name=giant>"[http://news.bbc.co.uk/1/hi/world/europe/3753928.stm Cyprus villagers make giant sweet]", ''BBC News'', 18 October 2004</ref>
 
Cyprus is also well known for its desserts, including ''lokum'' (also known as [[Turkish Delight]]) and [[Soutzoukos]].<ref name=giant>"[http://news.bbc.co.uk/1/hi/world/europe/3753928.stm Cyprus villagers make giant sweet]", ''BBC News'', 18 October 2004</ref>
 
This island has [[Protected geographical indications in the European Union#General regime|protected geographical indication (PGI)]] for its ''lokum'' produced in the village of [[Geroskipou]].
"https://te.wikipedia.org/wiki/సైప్రస్" నుండి వెలికితీశారు