ఆర్.నారాయణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
==సినీరంగ ప్రవేశం==
నారాయణమూర్తి సినిమాల్లో హీరో కావాలనే జీవితాశయం ఉండేది. సినిమా పిచ్చి తోటి 1972 లోనే ఇంటర్మీడియట్ పరీక్షలుపరీక్షలవ్వగానే పూర్తయినఎలాగైనా వెంటనేపరీక్షలో [[చెన్నై]]తప్పేది భాయం అనుకుని మద్రాసు వెళ్ళిపోయాడు. అప్పటికి ఇతడికి 17-18 ఏళ్ళ వయసు. మహానగరంలో ఎవరూ తెలీదు. మనసులో ఉందల్లా సినిమాల్లో వేషాలు వెయ్యాలని అంతే.. పక్కా సినిమా కష్టలు మొదలయ్యాయి.తిండి లేదు.వసతి లేదు. ఐనా ఏదో మూల ఆశ.అక్కడక్కడ తింటూ, లేని రోజు పస్తుంటూ, రోడ్డు పక్కనే ఏ చెట్టుకిందనో పడుకుంటూ..రోజులు గడుస్తుండగా, ఒక రోజు హఠాతుగా పేపర్ లో పరీక్షా ఫలితాలు చూసి ఇంటర్మీడియట్ లో పాసయ్యానని తెలుసుకున్నాడు. సరే ఇక్కడా ఏమీ అవకాశాలు రావడంలేదుకదా. పాసయ్యాను కాబట్టి వెనక్కి వెళ్ళి అక్కడబి.ఎ. [[దాసరిచదువుదామని నారాయణరావు]]నునిర్ణయించుకుని కలిశాడుతిరిగి పెద్దాపురం వెళ్ళిపోయాడు. దాసరి గారి పరిచయం వలన [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] సినిమా [[నేరము – శిక్ష (సినిమా)|నేరము-శిక్ష]]లో ఈయనకు ఒక చిన్నపాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఒక పాట చిత్రీకరణలో 170 మంది జూనియర్ ఆర్టిస్టులలో ఈయనా ఒకడు. చిన్నవేషంతో నిరుత్సాహపడ్డాడు. కానీ, ఇంటర్మీడియట్ పాసైన విషయం తెలిసింది. డిగ్రీ పూర్తి చేసుకొని తిరిగి రమ్మని దాసరి సలహా ఇచ్చాడు. అదీకాక, సినిమా టైటిల్లలో ''ఎన్.టి.రామారావు బి.ఏ'' అని చూసి, తనూ బి.ఏ చెయ్యాలనే కోరిక ఉండేది. అలా బి.ఏ చెయ్యటానికి తూర్పుగోదావరి తిరిగివచ్చాడు. అదే సమయంలో నేరము-శిక్ష సినిమా విడుదలైంది. వందమందిలో ఒకడిగా నిలబడినా, తన గ్రామప్రజలు సినిమా చూసి, తనను అందులో గుర్తిపట్టి, తను కనిపించిన సన్నివేశాలు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టి, ఈలలు వేశారు. ''"మన రెడ్డి బాబులు సినిమాలో ఉన్నాడు"'' అని చెప్పేవారు. ఈ గుర్తింపు సినిమావంటి ప్రజామాధ్యమం యొక్క శక్తిని నారాయణమూర్తి గుర్తించేలా చేసింది. అప్పుడే డిగ్రీ పూర్తిచేసి సినిమాలలో చేరాలని నిశ్చయించుకున్నాడు.
 
డిగ్రీ కళాశాల సాంస్కృతిక కార్యక్రమాలలో మహా చురుకుగా పాల్గొనేవాడు. కాలేజీలో ఏ కార్యక్రమం జరిగినా వీరి బృందం కార్యక్రమం ఒకటి ఉండాలంతే. మరో పక్క కమ్యూనిస్ట్ పుస్తకాలు కూడా బాగా చదువుతుండేవాడు. సినిమా పిచ్చి మాత్రం లోపల తొలుసూనే ఉండేది. ఒకసారి కాలేజీలో అప్పటి హీరోయిన్ [[మంజుల]] గారి నృత్య కార్యక్రమం ఏర్పాటు చెయ్యడంలో ఇతడు ముఖ్యపాత్ర వహించాడు. ఏదో ఒక రోజు నేను కూడా సినిమాల్లోకి వెళ్ళి, సినిమా తారలకున్న కీర్తి కొంచెమైనా తెచ్చుకోవాలనుకునే ఆలోచన మాత్రం ఇతడిలో నుంచీ చెరిగిపోలేదు. అలానే రాజకీయ కార్యక్రమాలు కూడా. అత్యవసర పరిస్థితి రోజుల్లో ఎమ్మేల్లే డా.సి.వి.కె రావు గారూ ఇతడూ ఒకే వేదికమీదనుంచీ మాట్లాడిన సందర్భం కూడా వుంది. ఇంక బి.ఎ పూర్తి కావడమే తరువాయి. మద్రాసు ప్రయాణం కట్టాడు. ఎప్పుడో మూడు నాలుగేళ్ళ క్రిందట వచ్చిన అనుభవమే మద్రాసుకి. ఐతే ఈ సారి బి.ఎ డిగ్రీ ఉంది కాబట్టి వేషాలు చాలా సులభంగా దొరుకుతాయి అనే భావన ఉండేది .ఏముందీ ఎవరు పడితే వాళ్ళు పిలిచి నాకు హీరో వేషం ఇస్తారు అనుకుంటూ మద్రాసులో అడుగుపెట్టాడు. పరిస్థితిలో ఏమీ మార్పులేదు. ఎవ్వరూ ఇతడిని పలకరించిన పాపాన పోలేదు. ఎందుకు పలకరించాలీ..నేనేమంత గొప్ప పర్సనాలిటీనీ..? ఐనా వయసు , సినిమా మత్తు అలాంటిది. పంపునీళ్ళే కడుపు నింపేవి.
డిగ్రీ పూర్తయిన తర్వాత తిరిగి దాసరిని కలుసుకున్నాడు. అప్పుడు ఆయన తెలుగుచిత్ర పతాకంపై రమేష్ బాబు హీరోగా [[నీడ (సినిమా)|నీడ]] అనే సినిమా తీస్తున్నాడు. సినిమాకు [[రామినేని సాంబశివరావు]] మరియు డా.రామకోటేశ్వరరావు నిర్మాతలు. ఆ సినిమాలో నారాయణమూర్తి కొంత ప్రాధాన్యత ఉన్న నక్సలైటు పాత్ర లభించింది. సినిమా బాగా విజయవంతమై, నారాయణమూర్తి మద్రాసులోని చోళ హోటల్లో [[కరుణానిధి]] చేతులపై వంద రోజుల షీల్డు అందుకున్నాడు. ఆ తరువాత దాసరి, [[రామానాయుడు]], [[జ్యోతి శేఖరబాబు]] వంటి దర్శకుల ప్రోత్సాహంతో అనేక సినిమాలలో సహాయపాత్రలలో నటించాడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో నారాయణమూర్తి పూర్తిస్థాయి హీరోగా [[సంగీత (సినిమా)|సంగీత]] అనే సినిమా తీశాడు. ఈ చిత్రాన్ని పూర్ణాపిక్చర్స్ పతాకంపై హరగోపాల్ నిర్మించాడు. అందులో రెండు పాటలను [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] పాడాడు. చిత్రం ఒక మోస్తరు విజయం సాధించి 50 రోజులపాటు ఆడింది. అయితే ఆ తర్వాత హీరోగా అవకాశాలు రాలేదు, చిన్నవేషాలకు కూడా తీసుకోక బాగా కష్టాలను ఎదుర్కొన్నాడు. తిండికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలోనే హీరో అవ్వాలంటే మొదట దర్శకునిగా నిలదొక్కుకోవాలని అనుకున్నాడు.
పాండి బజారు చెట్లే రాత్రిపూట ఆశ్రయమిచ్చేవి. అలా కష్టాలు పడుతూనే రోజూ స్టూడియోల చుటూ తిరిగితే ఒకటి అరా జూనియర్ ఆర్టిస్టు అవకాశాలు దొరికాయి.పొలాల్లో పనిచేసేవాళ్ళల్లో ఒకడిగా, కాలేజీ సూడెంట్స్ లో ఒకడిగా, ఊరేగింపు లో వెనకాలా..ఇలా అన్నీ గుంపులో గోవిందా వేషాలే. అవి కూడా షూటింగ్ రోజు మాత్రమే తిండి పెట్టగలిగేవి. ఆ రోజుల్లోనే [[దాసరి నారాయణరావు]] గారి పరిచయం ఇతడి బ్రతుకుని ఒక మలుపు తిప్పింది. ఆ మహానుభావుడు ఇతడిలోని కళాతృష్ణని ఎలా కనిపెట్ట గలిగారో కానీ పరిచయం కాగానే [[రమేష్ బాబు]] హీరోగా ఆయన తీస్తున్న నీడ చిత్రంలో ఇతడికి ప్రాధాన్యత - ఉన్న వేషాన్నిచ్చారు.<ref name="మొదటి సినిమా-ర్తిఆర్.నారాయణమూర్తి">{{cite web |url= http://www.koumudi.net/books/modaticinema_koumudi.pdf|title= మొదటి సినిమా-ఆర్.నారాయణమూర|last1= |first1=ఆర్.నారాయణమూర్తి|last2= |first2= |date= |website= కౌముది.నెట్|publisher=కౌముది.నెట్ |accessdate=సెప్టెంబరు 1, 2015}}</ref>
డిగ్రీ పూర్తయిన తర్వాత తిరిగి దాసరిని కలుసుకున్నాడు. అప్పుడు ఆయన తెలుగుచిత్ర పతాకంపై రమేష్ బాబు హీరోగా [[నీడ (సినిమా)|నీడ]] అనే సినిమా తీస్తున్నాడు. సినిమాకు [[రామినేని సాంబశివరావు]] మరియు డా.రామకోటేశ్వరరావు నిర్మాతలు. ఆ సినిమాలో నారాయణమూర్తి కొంత ప్రాధాన్యత ఉన్న నక్సలైటు పాత్ర లభించింది. సినిమా బాగా విజయవంతమై, నారాయణమూర్తి మద్రాసులోని చోళ హోటల్లో [[కరుణానిధి]] చేతులపై వంద రోజుల షీల్డు అందుకున్నాడు. ఆ తరువాత దాసరి, [[రామానాయుడు]], [[జ్యోతి శేఖరబాబు]] వంటి దర్శకుల ప్రోత్సాహంతో అనేక సినిమాలలో సహాయపాత్రలలో నటించాడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో నారాయణమూర్తి పూర్తిస్థాయి హీరోగా [[సంగీత (సినిమా)|సంగీత]] అనే సినిమా తీశాడు. ఈ చిత్రాన్ని పూర్ణాపిక్చర్స్ పతాకంపై హరగోపాల్ నిర్మించాడు. అందులో రెండు పాటలను [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] పాడాడు. చిత్రం ఒక మోస్తరు విజయం సాధించి 50 రోజులపాటు ఆడింది. అయితే ఆ తర్వాత హీరోగా అవకాశాలు రాలేదు, చిన్నవేషాలకు కూడా తీసుకోక బాగా కష్టాలను ఎదుర్కొన్నాడు. తిండికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలోనే హీరో అవ్వాలంటే మొదట దర్శకునిగా నిలదొక్కుకోవాలని అనుకున్నాడు.
 
 
అప్పటికి ఇతడికి 17-18 ఏళ్ళ వయసు. మహానగరంలో ఎవరూ తెలీదు. మనసులో ఉందల్లా సినిమాల్లో వేషాలు వెయ్యాలని అంతే.. పక్కా సినిమా కష్టలు మొదలయ్యాయి.తిండి లేదు.వసతి లేదు. ఐనా ఏదో మూల ఆశ.అక్కడక్కడ తింటూ, లేని రోజు పస్తుంటూ, రోడ్డు పక్కనే ఏ చెట్టుకిందనో పడుకుంటూ..రోజులు గడుస్తుండగా, ఒక రోజు హఠాతుగా పేపర్ లో పరీక్షా ఫలితాలు చూసి ఇంటర్మీడియట్ లో పాసయ్యానని తెలుసుకున్నాడు. సరే ఇక్కడా ఏమీ అవకాశాలు రావడంలేదుకదా. పాసయ్యాను కాబట్టి వెనక్కి<ref name="మొదటి సినిమా-ర్తిఆర్.నారాయణమూర్తి">{{cite web |url= http://www.koumudi.net/books/modaticinema_koumudi.pdf|title= మొదటి సినిమా-ఆర్.నారాయణమూర|last1= |first1=ఆర్.నారాయణమూర్తి|last2= |first2= |date= |website= కౌముది.నెట్|publisher=కౌముది.నెట్ |accessdate=సెప్టెంబరు 1, 2015}}</ref>
 
==నిర్మాతగా==
"https://te.wikipedia.org/wiki/ఆర్.నారాయణమూర్తి" నుండి వెలికితీశారు