ఆర్.నారాయణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
||
పంక్తి 27:
డిగ్రీ కళాశాల సాంస్కృతిక కార్యక్రమాలలో మహా చురుకుగా పాల్గొనేవాడు. కాలేజీలో ఏ కార్యక్రమం జరిగినా వీరి బృందం కార్యక్రమం ఒకటి ఉండాలంతే. మరో పక్క కమ్యూనిస్ట్ పుస్తకాలు కూడా బాగా చదువుతుండేవాడు. సినిమా పిచ్చి మాత్రం లోపల తొలుసూనే ఉండేది. ఒకసారి కాలేజీలో అప్పటి హీరోయిన్ [[మంజుల]] గారి నృత్య కార్యక్రమం ఏర్పాటు చెయ్యడంలో ఇతడు ముఖ్యపాత్ర వహించాడు. ఏదో ఒక రోజు నేను కూడా సినిమాల్లోకి వెళ్ళి, సినిమా తారలకున్న కీర్తి కొంచెమైనా తెచ్చుకోవాలనుకునే ఆలోచన మాత్రం ఇతడిలో నుంచీ చెరిగిపోలేదు. అలానే రాజకీయ కార్యక్రమాలు కూడా. అత్యవసర పరిస్థితి రోజుల్లో ఎమ్మేల్లే డా.సి.వి.కె రావు గారూ ఇతడూ ఒకే వేదికమీదనుంచీ మాట్లాడిన సందర్భం కూడా వుంది. ఇంక బి.ఎ పూర్తి కావడమే తరువాయి. మద్రాసు ప్రయాణం కట్టాడు. ఎప్పుడో మూడు నాలుగేళ్ళ క్రిందట వచ్చిన అనుభవమే మద్రాసుకి. ఐతే ఈ సారి బి.ఎ డిగ్రీ ఉంది కాబట్టి వేషాలు చాలా సులభంగా దొరుకుతాయి అనే భావన ఉండేది .ఏముందీ ఎవరు పడితే వాళ్ళు పిలిచి నాకు హీరో వేషం ఇస్తారు అనుకుంటూ మద్రాసులో అడుగుపెట్టాడు. పరిస్థితిలో ఏమీ మార్పులేదు. ఎవ్వరూ ఇతడిని పలకరించిన పాపాన పోలేదు. ఎందుకు పలకరించాలీ..నేనేమంత గొప్ప పర్సనాలిటీనీ..? ఐనా వయసు , సినిమా మత్తు అలాంటిది. పంపునీళ్ళే కడుపు నింపేవి.
పాండి బజారు చెట్లే రాత్రిపూట ఆశ్రయమిచ్చేవి. అలా కష్టాలు పడుతూనే రోజూ స్టూడియోల చుటూ తిరిగితే ఒకటి అరా జూనియర్ ఆర్టిస్టు అవకాశాలు దొరికాయి.పొలాల్లో పనిచేసేవాళ్ళల్లో ఒకడిగా, కాలేజీ సూడెంట్స్ లో ఒకడిగా, ఊరేగింపు లో వెనకాలా..ఇలా అన్నీ గుంపులో గోవిందా వేషాలే. అవి కూడా షూటింగ్ రోజు మాత్రమే తిండి పెట్టగలిగేవి. ఆ రోజుల్లోనే [[దాసరి నారాయణరావు]] గారి పరిచయం ఇతడి బ్రతుకుని ఒక మలుపు తిప్పింది. ఆ మహానుభావుడు ఇతడిలోని కళాతృష్ణని ఎలా కనిపెట్ట గలిగారో కానీ పరిచయం కాగానే [[రమేష్ బాబు]] హీరోగా ఆయన తీస్తున్న నీడ చిత్రంలో ఇతడికి ప్రాధాన్యత - ఉన్న వేషాన్నిచ్చారు.<ref name="మొదటి సినిమా-ర్తిఆర్.నారాయణమూర్తి">{{cite web |url= http://www.koumudi.net/books/modaticinema_koumudi.pdf|title= మొదటి సినిమా-ఆర్.నారాయణమూర|last1= |first1=ఆర్.నారాయణమూర్తి|last2= |first2= |date= |website= కౌముది.నెట్|publisher=కౌముది.నెట్ |accessdate=సెప్టెంబరు 1, 2015}}</ref>
==నిర్మాతగా==
|