సైప్రస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 452:
==క్రీడలు==
[[File:Spyros Kyprianou Athletic Center 11.JPG|thumb|left|Spyros Kyprianou Athletic Center in [[Limassol]]]]
సైప్రస్‌లో ప్రభుత్వ ఆధీనంలో " సైప్రస్ ఫుట్ బాల్ అసోసియేషన్ , సైప్రస్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్, సైప్రస్ వాలీబాల్ ఫెడరేషన్, సైప్రస్ ఆటోమొబైల్ అసోసియేషన్, సైప్రస్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ " <ref>{{cite web |url=http://www.cyprusbadminton.com |title=Cyprus Badminton Federation |publisher=Cyprusbadminton.com |accessdate=27 March 2009}}</ref> సైప్రస్ క్రికెట్ అసోసియేషన్, సైప్రస్ రగ్బీ ఫెడరేషన్ మరియు సైప్రస్ పూల్ అసోసియేషన్ మొదలైన క్రీడాబృందాలు ఉన్నాయి. సైప్రస్‌లోని ప్రముఖ క్రీడా బృందాలలో ఎ.పి.ఒ.ఇ.ఎల్ ఎఫ్.సి, అనొర్థొసిస్ ఫమగుస్టా ఎఫ్.సి, ఎ.సి. ఒమొనియా, ఎ.ఇ.ఎల్. లెమెసోస్, అపొల్లన్ లిమసోల్, నియా సలమీస్ ఫమగుస్టా ఎఫ్.సి. మరియు ఎ.ఇ.కె లర్నక ఎఫ్.సి ప్రధానమైనవి.
Sport governing bodies include the [[Cyprus Football Association]], [[Cyprus Basketball Federation]], [[Cyprus Volleyball Federation]], [[Cyprus Automobile Association]], Cyprus Badminton Federation,
=== స్టేడియంలు ===
జి.ఎస్.పి. స్టేడియం(సైప్రస్ ఆధీన ప్రాంతంలో అతి పెద్దది), త్సిరియాన్ స్టేడియం, నియో జి.ఎస్.జె. స్టేడియం, అంటోనిస్ పపడోపౌల్స్ స్టేడియం, అమ్మొచొస్టోస్ స్టేడియం మరియు మకరియో స్టేడియం ఉన్నాయి.
 
2008-2009 లలో అనొర్తొసిస్ ఫమగుస్టా ఎఫ్.సి. యు.ఎఫ్.ఎ. చాంపియన్ లీగ్ కొరకు ఎన్నిక చేయబడినది. తరువాత సీజన్‌లో ఎ.పి.ఒ.ఇ.ఎల్. ఎఫ్.సి " యు.ఇ.ఎఫ్.ఎ. చాంపియన్ లీగ్ కొరకు ఎన్నిక చేయబడింది.
<ref>{{cite web |url=http://www.cyprusbadminton.com |title=Cyprus Badminton Federation |publisher=Cyprusbadminton.com |accessdate=27 March 2009}}</ref>
 
సైప్రస్ నేషనల్ రగ్బీ యూనియన్ టీం ( మౌఫ్లాంస్ అని కూడా పిలువబడుతుంది)పలు అంతర్జాతీయ రికార్డులను నెలకొల్పింది.
[[Cyprus Cricket Association]], [[Cyprus Rugby Federation]] and the Cyprus Pool Association.
=== ఇతర క్రీడలు ===
టెన్నిస్ క్రీడాకారుడు మార్కోస్ బఘ్దాతిస్ ప్రపంచంలో 8 వ స్థానం సాధించాడు. తరువాత వింబుల్టన్ చాంపియన్‌ పోటీలో పాల్గొనడానికి అర్హత సాధించాడు.
హై జంపర్ కిరియాకోస్ లొయానౌ జపాన్‌లోని ఒసాకాలో జరిగిన ఐ.ఎ.ఎ.ఎఫ్. వరల్డ్ చాంపియంషిప్ ఇన్ అథ్లెటిక్స్ పోటీలో 2,35 మీ దూరం దూకి కాంశ్యపతకం సాధించాడు.
లాంగ్ జంప్ క్రీడలో ఆయన ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నాడు. మిక్సెడ్ మార్షల్ ఆర్టిస్ట్ కొస్టాస్ ఫిలిప్పౌ అల్టిమేట్ ఫైటింగ్ చాంపియంషిప్ పూర్తి చేసి మిడి ఈస్ట్ స్థాయికి చేరుకున్నాడు.
మీటర్ స్పోర్ట్స్‌లో టియో ఎల్లినాస్ రేస్ కార్ పోటీలలో విజయవంతంగా పాల్గొంటున్నాడు.
 
క్రిస్టోఫర్ పపమిచలొపౌలస్ మరియు సోఫియా పపమిచలొపౌలస్ కెనడా లోని వాంకోవర్‌లో జరిగిన " 2010 వింటర్ ఒలింపిక్స్‌ " లో పాల్గొనడానికి అర్హత సాధించారు.
Notable teams in the Cyprus League include [[APOEL FC]], [[Anorthosis Famagusta FC]], [[AC Omonia]], [[AEL Lemesos]], [[Apollon Limassol|Apollon FC]], [[Nea Salamis Famagusta FC]] and [[AEK Larnaca FC]]. Stadiums or sports venues include the [[GSP Stadium]] (the largest in the Republic of Cyprus-controlled areas), [[Tsirion Stadium]] (second largest), [[Neo GSZ Stadium]], [[Antonis Papadopoulos Stadium]], [[Ammochostos Stadium]] and [[Makario Stadium]].
 
2012 సమ్మర్ ఒలింపిక్స్ క్రీడలలో సెయిలర్ పవ్లొస్ కొంటిడెస్ సైప్రస్ కొరకు మొదటి ఒలింపిక్ పతకంగా రజితపతకాన్ని సాధించాడు.
In the 2008–09 season, [[Anorthosis Famagusta FC]] was the first Cypriot team to qualify for the [[UEFA Champions League]] Group stage. Next season, [[APOEL FC]] qualified for the UEFA Champions League group stage, and reached the last 8 of the [[2011-12 UEFA Champions League]] after finishing top of its group and beating French [[Olympique Lyonnais]] in the Round of 16.
 
The [[Cyprus national rugby union team]] known as ''The Moufflons'' currently holds the record for most consecutive international wins, which is especially notable as the [[Cyprus Rugby Federation]] was only formed in 2006.
 
Tennis player [[Marcos Baghdatis]] was ranked 8th in the world, was a finalist at the Australian Open, and reached the [[The Championships, Wimbledon|Wimbledon]] semi-final, all in 2006. High jumper [[Kyriakos Ioannou]] achieved a jump of 2.35&nbsp;m at the 11th [[IAAF World Championships in Athletics]] in [[Osaka]], Japan, in 2007, winning the bronze medal. He has been ranked third in the world. In motorsports, [[Tio Ellinas]] is a successful race car driver, currently racing in the [[GP3 Series]] for Marussia [[Manor Motorsport]]. There is also mixed martial artist [[Costas Philippou]], who competes in the [[Ultimate Fighting Championship]] promotion's middleweight division. Costas holds a 6-3 record in UFC bouts, and recently defeated "The Monsoon" [[Lorenz Larkin]] with a Knockout in the 1st round.
 
Also notable for a Mediterranean island, the siblings [[Christopher Papamichalopoulos|Christopher]] and [[Sophia Papamichalopoulou]] qualified for the [[2010 Winter Olympics]] in [[Vancouver]], Canada. They were the only athletes who managed to qualify and thus represented [[Cyprus at the 2010 Winter Olympics]].
 
The country's first ever Olympic medal, a silver medal, was won by the sailor [[Pavlos Kontides]], at the [[2012 Summer Olympics]] in the [[Sailing at the 2012 Summer Olympics – Men's Laser class|Men's Laser class]].
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/సైప్రస్" నుండి వెలికితీశారు