"ఒరాకిల్ లినక్స్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(సమాచార పెట్టె చేర్చాను)
 
'''ఒరాకిల్ లినక్స్''', ఇంతకుముందు ఒరాకిల్ ఎంటర్‌ప్రైజ్ లినక్స్, అనేది రెడ్ హ్యాట్ ఎంటర్‌ప్రైజ్ లినక్స్ పై ఆధారపడిన ఒక లినక్స్ పంపిణీ. దీనిని ఒరాకిల్ తిరిగి ప్యాక్ చేసి ఉచితంగా గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ క్రింద 2006 నుండి పంపిణీ చేస్తుంది.<ref name="FAQ">{{మూస:Cite web|title = Oracle Linux FAQ|url = http://www.oracle.com/us/technologies/027617.pdf|publisher = Oracle Corporation|accessdate = 14 April 2011}}</ref>
 
ఒరాకిల్ యొక్క ఇ-డెలివరీ సేవ లేదా వివిధ మిర్రర్ సైట్ల నుండి ఒరాకిల్ లినక్సును దింపుకోవచ్చు. ఎటువంటి చెల్లింపులు చేయకుండానే నియోగించవచ్చు మరియు పంపిణీ చేయవచ్చు. వాణిజ్య సాంకేతిక తోడ్పాటు ఒరాకిల్ లినక్స్ తోడ్పాటు కార్యక్రమం పేరుతో అందుబాటులో ఉంది. ఇందులో ఓరాకిల్ లినక్స్, ఆర్‌హెచ్ఇఎల్ లేదా సెంటాస్ పంపిణీలకు తోడ్పాటును అందిస్తున్నారు. 2013 నాటికి, ఈ తోడ్పాటు కార్యక్రమానికి 11,000 లకు పైగా వినియోగదారుల చందాదారులను ఒరాకిల్ లినక్స్ కలిగివుంది.
 
== References ==
987

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1818854" నుండి వెలికితీశారు