"విశాఖపట్నం - సికింద్రాబాద్ తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్" కూర్పుల మధ్య తేడాలు

చి
===2016===
ప్రయాణీకుల రద్దీ ననుసరించి రైలు నంబరు: 08501 విశాఖపట్నం - సికింద్రాబాద్ తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ 2016, ఫిబ్రవరి 2 వ, 9 వ, 16 వ, 23 వ తారీఖులలో మరియు 2016 మార్చి 1వ, 8 వ, 15 వ, 22 వ, 29 వ తారీఖులలో (మంగళవారాలు) 23:00 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 12:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. <ref> http://scr.indianrailways.gov.in/view_detail.jsp?lang=0&id=0,5,268&dcd=7008&did=145329662252243DBFFC7EB0C7D7595129B9C7978F333.web103 </ref>
 
ఈ క్రమంలో, ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏల్లూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్ల వద్ద రెండు దిశలలో ఆగుతుంది.
 
==విశాఖపట్నం నుండి బయలుదేరు ఇతర రైళ్ళు==
2,27,926

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1819288" నుండి వెలికితీశారు