"విశాఖపట్నం - సికింద్రాబాద్ తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (→‎2016)
 
ఈ క్రమంలో, ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏల్లూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్ల వద్ద రెండు దిశలలో ఆగుతుంది.
 
ఈ ప్రత్యేక రైళ్లు 22 కోచ్లు కలిగి ఉంటుంది. వీటిలో ఒక ఏసీ టూ టైర్, మూడు ఏసీ త్రీ టైర్, పది స్లీపర్ తరగతి, ఆరు సాధారణ రెండవ తరగతి, రెండు రెండవ తరగతి లగేజీ కం బ్రేక్ వ్యాన్ కోచ్లు ఉంటాయి.
 
==విశాఖపట్నం నుండి బయలుదేరు ఇతర రైళ్ళు==
2,27,926

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1819335" నుండి వెలికితీశారు