రాజ్యాంగం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రాజ్యాంగం''' ([[ఆంగ్లం]] : '''constitution''') ప్రభుత్వం యొక్క విధానము. సాధారణంగా వ్రాతపూర్వకంగా వుంటుంది. ఈ రాజ్యాంగంలో [[చట్టాలు]], ప్రభుత్వాలు నడుచుకునే విధానాలు, ఆదేశిక [[సూత్రాలు]] మరియు రాజ్యాంగపరమైన [[విధులు]] విధానాలూ పొందుపరచబడి వుంటాయి. ప్రతి దేశానికి ప్రభుత్వమనేది సర్వసాధారణం. ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం అనునది అతి ముఖ్యమైనది. ప్రభుత్వనేదిప్రభుత్వం అనునది శరీరమైతే, రాజ్యాంగం అనునది ఆత్మ లాంటిది. ప్రభుత్వాలకు దిశా నిర్దేశాలు చూపించేదే ఈ రాజ్యాంగం.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/రాజ్యాంగం" నుండి వెలికితీశారు