"యునిక్స్" కూర్పుల మధ్య తేడాలు

21 bytes added ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(సమాచార పెట్టె జోడించాను)
| working_state = ప్రస్తుతం
}}
'''యునిక్స్''' అనేది నిజానికి ఎటి & టి యునిక్స్ నుండి ఆవిర్భవించిన ఒక కంప్యూటరు ఆపరేటింగ్ సిస్టమ్. దీనిని 1970లలో బెల్ ల్యాబ్స్ పరిశోధనా కేంద్రం వద్ద కెన్ థామ్సన్, డెన్నిస్ రిచ్చి ఇంకా పలువురి సహాయంతో అభివృద్ధి చేయబడింది. వేరువేరు వ్యక్తులు ఒకే కంప్యూటరును వాడుకునే విధంగా అవకాశం కల్పిస్తుంది '''యునిక్స్'''. అందువలన దీనిని మల్టీయూజర్ ఆపరేటింగ్ సిస్టం అందురు. అలాగే వివిధ పనులను ఏక కాలంలో ఈ నిర్వాహక వ్యవస్థపై చేయవచ్చు.
వేరువేరు వ్యక్తులు ఒకే కంప్యూటరును వాడుకునే విధంగా అవకాశం కల్పిస్తుంది '''యునిక్స్'''. దీనిని మల్టీయూజర్ ఆపరేటింగ్ సిస్టం అందురు. ఈ సిస్టంను ఎక్కువ మంది ఉపయోగిస్తారు కనుక, ఎవరు తయారు చేసుకున్న ఫైల్సు వారు మాత్రమే చూచుకునేందుకు వీలుగా, యూజర్ పేరు, పాస్‌వర్డ్ లను ఉపయోగిస్తారు. దీని ప్రోగ్రాములన్నీ 'C' భాషలో వ్రాయబడినవి. దీనిని 1970 లో బెల్ లేబరీటరీకి చెందిన "డెన్నిస్ రిచి" మరియు "కెన్ థామ్సన్" అభివృద్ధి చేశారు.
 
==మూలాలు==
987

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1819595" నుండి వెలికితీశారు