రోగశుశ్రూష: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
|accessdate=18 December 2010}}</ref>
 
మతం కూడా నర్సింగ్ చరిత్రలో ముఖ్యమైనది. యేసు క్రీస్తు అనారోగ్య ప్రజలకు సహాయపడాలి అని బోధించాడు.<ref name="Davies">{{cite book|last=Davies|first=Paul A.|title=Nursing|year=2002|publisher=Oxfor University Press|isbn=0-19-423293-X|accessdate=18 December 2010|location=Hong Kong|language=English}}</ref> మధ్య యుగాలలో, క్రైస్తవ చర్చి మరిన్ని ఆసుపత్రులు తెరిచింది. ముస్లింలు బాగ్దాద్ మరియు డమాస్కస్ లో కొన్ని తెరిచారు. ముస్లిం ఆస్పత్రులు ఏ దేశం లేదా ఏ మతానికి చెందిన ప్రజలకైనా సహాయపడ్డాయి.<ref name="Davies"/>
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/రోగశుశ్రూష" నుండి వెలికితీశారు