"ఒప్పిచర్ల" కూర్పుల మధ్య తేడాలు

1,080 bytes added ,  4 సంవత్సరాల క్రితం
#ఈ పాఠశాల నిర్మాణదాత డాక్టర్ గాడిపర్తి అచ్చయ్య గారు. [7]
#ఈ పాఠశాలలో చదువుచున్న మక్కెన శివపార్వతి అను విద్యార్ధిని, అండర్-17 విభాగంలో, నవంబరు 2013 చివరి వారంలో, మెదక్ లో నిర్వహించే అంతర్ జిల్లాల వాలీబాలు పోటీలలో గుంటూరుజిల్లా తరపున పాల్గొనుటకు ఎంపికైనది. [3]
#ఈ పాఠశాలకు చెందిన రెబ్బలపల్లి శివలక్ష్మి అను విద్యార్ధిని, ఇటీవల కొల్లిపర మండలం తూములూరులో నిర్వహించిన ఎంపిక పోటీలలో, అండర్-14 విభాగంలో తన ప్రతిభ కనబరచి, రాష్ట్రస్థాయి స్కూల్ గేంస్ ఫెడరేషన్ వాలీబాల్ పోటీలకు, గుంటూరు జిల్లా జట్టు తరపున పాల్గొనేటందుకు ఎంపికైనది. ఈమె అక్టోబరు/2015లో కడప పట్టణంలో నిర్వహించు అంతర్ జిల్లాల వాలీబాల్ పోటీలలో పాల్గొంటుంది. [14]
#ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న తమ్మిశెట్టి శ్రీనివాసరావు మరియు బొమ్మనబోయిన అనూష అను విద్యార్ధిని, 2015,జనవరి-10 నుండి 12 వరకు అనంతపురం జిల్లాలోని ఉరవకొండ గ్రామములో నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్-జూనియర్ ఖో-ఖో పోటీలలో, అండర్-14 విభాగంలో పాల్గొని, తమ ప్రతిభ ప్రదర్శించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనారు. వీరు 2016,ఫిబ్రవరి లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో, రాష్ట్ర జట్టులో పాల్గొంటారు. [15]
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
===ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం===
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1819953" నుండి వెలికితీశారు