"మద్దిరాలపాడు" కూర్పుల మధ్య తేడాలు

==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
===గ్రామంలో జన్మించిన ప్రముఖులు==
#శ్రీ చాగాంటీచాగoటి సింగయ్య.
#శ్రీ చెరుకూరి సుబ్బారాయుడు:- వీరు నవ్యాంధ్ర ప్రదేశ్ లో, తొలొసారిగాతొలి సారిగా ప్రకాశం జిల్లా బాల్ బ్యాడ్ మింటను అసోసిసియేషనుకు అధక్షులుగా ఎన్నికైనారు. [4]
 
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామములో ఆరేళ్ళుగా గొట్టిపాటి నరసయ్య మెమోరియల్ జాతీయస్థాయి కబడ్డీ పోటీలు, ప్రతి సంవత్సరం 4 రోజులపాటు జరుగుచున్నవి. ఇవి గాక బాల్ బ్యాడ్మింటన్, ఖో-ఖో, వాలీబాల్, పోటీలు గూడా జరుగును. ఆ పోటీలకు వివిధ రాష్ట్రాలనుండి మహిళలు గూడా వచ్చుచున్నారు. ఈ ఏడాది 20 మంది మహిళలు వచ్చారు. వీరందరికీ గ్రామంలోనే గ్రామస్తుల ఇళ్ళలోనే, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయుచున్నారు. క్రీడా బరిలోనిలిచి, సత్తా చాటి, పతకాలు సొంతం చేసుకోవాలని కొండంత ఆశతో, ఊరుకాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన ఆడబడుచులను, ఈ గ్రామస్తులు అన్నిరోజులూ ఆరేళ్ళుగా తమ కన్నబిడ్డలుగా చూసుకుంటూ చల్లని గుండ్లకమ్మ నదీతీరాన, పచ్చని చెట్లమధ్య, ఆత్మీయపలకరింపులతో, తమ ఆత్మీయ ఆతిధ్యాన్ని తెలియజేయుచున్నారు. [2]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1820096" నుండి వెలికితీశారు