మద్దిరాలపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 118:
==గ్రామంలో జన్మించిన ప్రముఖులు==
#శ్రీ చాగoటి సింగయ్య.
#శ్రీ చెరుకూరి సుబ్బారాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త:- వీరు నవ్యాంధ్ర ప్రదేశ్ లో, తొలి సారిగా ప్రకాశం జిల్లా బాల్ బ్యాడ్ మింటను అసోసిసియేషనుకు అధక్షులుగా ఎన్నికైనారు. [4]
 
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామములో ఆరేళ్ళుగా గొట్టిపాటి నరసయ్య మెమోరియల్ జాతీయస్థాయి కబడ్డీ పోటీలు, ప్రతి సంవత్సరం 4 రోజులపాటు జరుగుచున్నవి. ఇవి గాక బాల్ బ్యాడ్మింటన్, ఖో-ఖో, వాలీబాల్, పోటీలు గూడా జరుగును. ఆ పోటీలకు వివిధ రాష్ట్రాలనుండి మహిళలు గూడా వచ్చుచున్నారు. ఈ ఏడాది 20 మంది మహిళలు వచ్చారు. వీరందరికీ గ్రామంలోనే గ్రామస్తుల ఇళ్ళలోనే, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయుచున్నారు. క్రీడా బరిలోనిలిచి, సత్తా చాటి, పతకాలు సొంతం చేసుకోవాలని కొండంత ఆశతో, ఊరుకాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన ఆడబడుచులను, ఈ గ్రామస్తులు అన్నిరోజులూ ఆరేళ్ళుగా తమ కన్నబిడ్డలుగా చూసుకుంటూ చల్లని గుండ్లకమ్మ నదీతీరాన, పచ్చని చెట్లమధ్య, ఆత్మీయపలకరింపులతో, తమ ఆత్మీయ ఆతిధ్యాన్ని తెలియజేయుచున్నారు. [2]
"https://te.wikipedia.org/wiki/మద్దిరాలపాడు" నుండి వెలికితీశారు