"దైవాల రావూరు" కూర్పుల మధ్య తేడాలు

===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
#ఈ పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్ధులు ఇప్పుడు ఉన్నతస్థాయిలో ఉన్నారు.
#ఈ పాఠశాలలో చదువుచున్న సంజయ్ అను విద్యార్ధి, 2016,జనవరిలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఒంగోలులో నిర్వహించిన జిల్లాస్థాయి చిత్రలేఖనం పోటీలలో ప్రథమ బహుమతిని కైవసం చేసుకొని, 2016,జనవరి-25న ఒంగోలులో జిల్లా కలేక్టరు చేతులమీదుగా బహుమతి అందుకొనుచున్నాడు. ఈ క్రమంలో ఇతడు త్వరలో హైదరాబాదులో నిర్వహించు రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధించినాడు. [4]
 
===మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల===
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1820125" నుండి వెలికితీశారు