"చేజెర్ల (నకిరికల్లు)" కూర్పుల మధ్య తేడాలు

==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
సౌర విద్యుత్తు కేంద్రం:- ఈ గ్రామములో పల్నాడు సోలర్ పవర్ సంస్థ అధ్వర్యంలో, 30 కోట్ల రూపాయల వ్యయంతో, 5 మెగావాట్ల ఉత్పాదక శక్తిగల ఈ కేంద్రం రూపుదిద్దుకుంటున్నది. ఇది గుంటూరు జిల్లాలోనే తొలి సౌర విద్యుత్తు కేంద్రం. ఈ కేంద్రాన్ని చేజెర్ల విద్యుత్తు ఉపకేంద్రానికి అనుసంధానం చేయడంతో, నరసరావుపేట సబ్-డివిజను పరిధిలోని పలు గ్రామాలకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్తు లభించును. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన వేళల ప్రకారం విద్యుత్తు సరఫరా చేయగలరు. []
 
==ఇవి కూడా చూడండి==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1820170" నుండి వెలికితీశారు