చేజెర్ల (నకిరికల్లు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
 
'''చేజెర్ల''', [[గుంటూరు జిల్లా]], [[నకరికల్లు]] మండలానికి చెందిన [[గ్రామము]]. పిన్ కోడ్: 522 615., ఎస్.టి.డి.కోడ్ = 08647.
 
==గ్రామ చరిత్ర ==
పూర్వం చేరుంజర్ల, చేంజర్లలుగా పిలువబడిన ఈ చారిత్రక గ్రామానికి దాదాపు 2 శతాబ్దాల చరిత్ర ఉన్నది. ఆనంద గోత్రిజ రాజు అత్తివర్మ తండ్రి క్రీ.శ.3వ శతాబ్దములో వేయించిన శాసనం మొదలు పలు రాజవంశాలకు చెందిన చక్రవర్తుల శాసనాలు ఇక్కడ లభ్యమయ్యాయి.
Line 110 ⟶ 111:
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
 
 
 
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===కపోతీశ్వరాలయం ===
[[చేజెర్ల]]లో కపోతీశ్వరాలయం ఎంతో చారిత్రిక ప్రాముఖ్యత కలిగి ఉన్నది.
 
==ఇతర విశేషాలు==
* జిల్లాలో జాతీయ స్మారక కట్టడాలైన [[చేజర్ల]] , [[అమరావతి]] , [[నాగార్జునకొండ]] ,[[అనుపు]] , [[బాపట్ల]] , అచ్చంపేట మండలం [[వేల్పూరు]] , [[ఈపూరు]] , దాచేపల్లి మండలం [[పొందుగల]] , [[భట్టిప్రోలు]] పురావస్తుశాఖ పరిధిలో ఉన్నాయి. గతంలో పురావస్తుశాఖ స్థలానికి 100 మీటర్ల లోపు నిషేధిత ప్రాంతంగా ఉండేది. తాజాగా సవరించిన చట్టం ప్రకారం 300 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతం పెంచారు. 100 మీటర్లలోపు ఎటువంటి కట్టడాలు చేపట్టకూడదు. పూర్తి నిషేధిత ప్రాంతం. ఆ తరువాత 300 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా పురావస్తు శాఖ అనుమతి తప్పనిసరి. చేజర్ల కపోతేశ్వర ఆలయం ఎకరా పరిధిలో ఉంది. కొత్తగా చట్టం చేసిన నేపథ్యంలో సగం గ్రామం వరకు ఎలాంటి కట్టడాలు నిర్మించే అవకాశం లేకుండా పోనుంది. మొత్తం గ్రామంలో 1200 వరకు ఇళ్లు ఉన్నాయి. ఆలయాన్ని ఆనుకొని ఎన్నో నివాసాలు ఉన్నాయి. గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఇటీవల కొలతలు చేపట్టిన పురావస్తు శాఖ అధికారులు హద్దులు నిర్ణయించారు. దీని ప్రకారం గ్రామంలోని బొడ్డురాయి వరకు కట్టడాలను నిషేధించారు.
 
[[మహారాష్ట్ర]]లోని "తేర్" మరియు [[ఆంధ్ర ప్రదేశ్‌]]లోని చేజెర్ల - రెండు స్థలాలలోను ఒకప్పటి బౌద్ధ చైత్య గృహాలు తరువాత హైందవ శైవాలయాలుగా మార్చబడ్డవి. చేజెర్లలోని శైవాలయాన్ని "కపోతేశ్వరాలయం" అంటారు. ఇక్కడి [[గర్భగుడి]]లోని లింగం [[శిబి]] చక్రవర్తి శరీరంనుండి ఉద్భవించిందని స్థల పురాణ గాధ. శిబికి, కపోతానికి (పావురానికి) ఉన్న సంబంధం గురించి ఒక [[హిందూ మతము|హిందూ]] గాధ, ఒక [[బౌద్ధ మతము|బౌద్ధ]] గాధ ఉన్నాయి.<ref name="SAA">[http://www.archive.org/details/selectandhratemp023040mbp Select Andhra Temples] - Published by Govt of AP in 1970 - Archeological series no.30 - monograph by Dr. M. RAMARAO, M. A., Ph.D., Retired Professor of History</ref>
 
===స్థల పురాణం===
'''[[మహాభారతం]]లోని కథ''' - మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి [[మేఘదాంబరుడు]], [[జీమూత వాహనుడు]] అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవారు. మేఘదాంబరుడు అన్న అనుమతితో 1500 మంది పరివారం వెంటబెట్టుకొని కాష్మీర దేశం విడచి తీర్ధయాత్రలకు బయలుదేరాడు. అతడు ఒక కొండపై కొందరు యోగులతో కలసి తపో దీక్షనాచరించి కాలం చేశాడు. కొండపై అతని శరీరం దహనం చేయగా ఆ భస్మం ఒక లింగరూపం ధరించింది. అన్న తిరిగి రానందున అతనిని వెదుకుతూ జీమూతవాహనుడు అనుచరులను వెంటబెట్టుకొని ఆ కొండవద్దకు వచ్చాడు. అన్నకు జరిగిన విషయం విని ఆకొండపైనే తపమాచరించి తానూ మరణించాడు. తమ్ముళ్ళను వెతుక్కుంటూ శిబి చక్రవర్తి స్వయంగా అక్కడికి వచ్చి రెండు లింగాలను చూశాడు. అక్కడ నూరు యజ్ఞాలు చేయ సంకల్పించాడు. నూరవ యాగం చేస్తుండగా దేవతలు అతనిని పరీక్షింపదలచారు. [[శివుడు]] ఒక వేటగాని వలెను, [[బ్రహ్మ]] అతని బాణం లాగాను, [[విష్ణువు]] ఒక కపోతం లాగాను అక్కడికి వచ్చారు.<ref>సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము, రెండవ భాగము, 1960 ప్రచురణ, పేజీ సంఖ్య 525</ref> వేటగానితో తరమబడిన [[పావురం]] [[శిబి చక్రవర్తి]] శరణు జొచ్చింది. శిబి ఆ పక్షికి అభయమిచ్చాడు.
Line 154 ⟶ 149:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
సౌర విద్యుత్తు కేంద్రం:- ఈ గ్రామములో పల్నాడు సోలర్ పవర్ సంస్థ అధ్వర్యంలో, 30 కోట్ల రూపాయల వ్యయంతో, 5 మెగావాట్ల ఉత్పాదక శక్తిగల ఈ కేంద్రం రూపుదిద్దుకుంటున్నది. ఇది గుంటూరు జిల్లాలోనే తొలి సౌర విద్యుత్తు కేంద్రం. ఈ కేంద్రాన్ని చేజెర్ల విద్యుత్తు ఉపకేంద్రానికి అనుసంధానం చేయడంతో, నరసరావుపేట సబ్-డివిజను పరిధిలోని పలు గ్రామాలకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్తు లభించును. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన వేళల ప్రకారం విద్యుత్తు సరఫరా చేయగలరు. [2]
 
==ఇవి కూడా చూడండి==
Line 162 ⟶ 157:
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,823.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,904, స్త్రీల సంఖ్య 1,919, గ్రామంలో నివాస గృహాలు 915 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,656 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 4,094 - పురుషుల సంఖ్య 2,050 - స్త్రీల సంఖ్య 2,044 - గృహాల సంఖ్య 1,09
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Nekarikallu/Cherjerla] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
 
==వనరులు, మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Nekarikallu/Cherjerla] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
 
==బయటి లింకులు==
[2] ఈనాడు అమరావతి; 2016,జనవరి-23; 10వపేజీ.
{{నకరికల్లు మండలంలోని గ్రామాలు}}