నాగాయలంక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 213:
#[[మండలి బుద్ధ ప్రసాద్]]
#కీ.శే.కావూరి వెంకటరామయ్య:- వీరు ఉపాధ్యాయులుగా పనిచేయుచూనే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకున్నారు. వీరి సతీమణి శ్రీమతి కావూరి సావిత్రమ్మ కృషి గూడా అమోఘం. ఆ ఉద్యమంలో మహిళలను కలుపుకొని ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. అంతటి పోరాటం చేసి గూడా ఆమె ఎలాంటి ప్రచారాన్నీ కోరుకోలేదు. [13]
#శ్రీ తలశిల ప్రభాకరరావు:- ఈ గ్రామంలో జన్మించిన వీరు, స్వశక్తితో వ్యాపరవేత్తగా ఎదిగి, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో పలు వ్యాపారాలు నిర్వహించుచూ, ఎంతోమందికి జీవనోపాధి కలిగించుచున్నారు. వీరు రెండుదశాబ్దాల క్రితమే గ్రామాన్ని వీడినా స్వగ్రామంపై మక్కువతో, గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినారు. మొదటగా గ్రామంలోని పాఠశల ఆవరణలో 45 లక్షలు వెచ్చించి ఒక అడిటోరియం నిర్మించుచున్నారు. ఇదిగాక, తిరుమల తిరుపతి దేవస్థానం వారు గ్రామములో ఏర్పాటు చేయుచున్న కళ్యాణమంటపం నిర్మాణానికి తన నాయనమ్మ, తాతయ్యల పేరుమీద 32 లక్షల రూపాయలను విరాళంగా అందజేసినారు. [18]
 
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/నాగాయలంక" నుండి వెలికితీశారు