మందడి (వెల్దుర్తి మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=1 using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
==గ్రామ చరిత్ర==
==సమీప గ్రామాలు==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
ముటుకూరు 7 కి.మీ, గుండ్లపాడు 9 కి.మీ, వెల్దుర్తి 9 కి.మీ, మాచెర్ల 11 కి.మీ, ఆత్మకూరు 11 కి.మీ.
===సమీప మండలాలు===
దక్షణాన వెల్దుర్తి మండలం, తూర్పున దుర్గి మండలం, ఉత్తరాన రెంటచింతల మండలం, దక్షణాన పుల్లలచెరువు మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యం==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
#ఈ గ్రామవాసియైన శ్రీ గండ్రకోట నరసింహయ్య, స్వాతంత్రం రాక ముందే, నిరక్షరాస్యత రూపుమాపాలనే ఉద్దేశ్యంతో, మండాది గ్రామంలో ఒక ఎకరం స్థలాన్ని పాఠశాల నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. [4]
 
#2016,జనవరి-26న ఈ పాఠశాల వార్షికోత్సవం నిర్వహించెదరు. [11]
==గ్రామములో మౌలిక వసతులు==
ఈ గ్రామములో కొత్తగా మంజూరయిన పశువైద్యశాలను డిసెంబరు 5, 2013 న ప్రారంభించారు. అదే రోజున పశువైద్యశాల నూతన భవనిర్మాణానికి శంఖుస్థాపన గూడా జరిగినది. [3]
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
 
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ సాతులూరి రామకోటి, సర్పంచిగా ఎన్నికైనారు. 2015,ఆగష్టు-26వ తేదీనాడు, ఈ గ్రామ సర్పంచిగా శ్రీ దుబ్బుల శౌరయ్య పదవీ బాధ్యతలు చేపట్టినారు. మొదట సర్పంచిగా పదవి నిర్వహించిన శ్రీ రామకోటి, అనారోగ్యకారణంతో సెలవు పెట్టినారు. ఈ నేపథ్యంలో, శ్రీ సౌరయ్య సర్పంచిగా రావడం అనివార్యమైనది. [7]&[10]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
# శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి కళ్యాణం ప్రతి సంవత్సరం మాఘమాసంలో బహుళ పక్షంలో నిర్వహించెదరు. ఆలయ ఆవరణలోని పోతురాజు, అంకాళమ్మ, నాగేంద్రస్వామి విగ్రహాలకు గూడా ప్రత్యేక పూజలు చేసెదరు. తరువాత భారీగా అన్నదానం నిర్వహించెదరు. రాత్రికి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధులలో ఊరేగించెదరు. [5]
Line 112 ⟶ 116:
#శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- ఈ ఆలయ నాల్గవ వార్షికోత్సవం, 2014,జూన్-24, మంగళవారం నాడు, వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినారు. అనంతరం శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండువగా నిర్వహించినారు. కళ్యాణం తిలకించటానికి భక్తులు భారీగా తరలి వచ్చినారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీ చేసినారు. [9]
# శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం;- 57 ఎకరాల అత్యంత విలువైన నల్లరేగడి భూములు మాన్యంగా ఉన్న ఈ ఆలయం శిధిలావస్థలో ఉన్నది. వార్షిక ఆదాయయం రు. 12,000-00 ఏ మూలకూ సరిపోక నిత్య దీప,ధూప నైవేద్యాలు కరువైనవి. 13 సంవత్సరాల క్రితం ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి చేరినా ప్రయోజనం లేదు. [8]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
Line 118 ⟶ 126:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==వెలుపలి లింకులు==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Veldurthy/Mandadi] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
Line 128 ⟶ 137:
[9] ఈనాడు గుంటూరు రూరల్; 2014,జూన్-24; 4వపేజీ.
[10] ఈనాడు గుంటూరు రూరల్; 2015,ఆగష్టు-27; 4వపేజీ.
[11] ఈనాడు గుంటూరు రూరల్; 2016,జనవరి-23; 5వపేజీ.
 
{{వెల్దుర్తి(గుంటూరు) మండలంలోని గ్రామాలు}}