ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్''' అనేది యునైటెడ్ స్టేట్స్ లో ఉన్...'
 
చి వర్గం:ఉద్యానవనాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్''' అనేది యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న ఒక [[జాతీయ ఉద్యానవనం]]. ఇది ప్రపంచంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనముగా గుర్తింపు పొందింది. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు యులెసీస్ యస్. గ్రాంట్ దీన్ని సృష్టించడానికి మార్చి 1, 1872 న చట్ట సంతకం చేయడంతో ఇది సృష్టించబడింది.
 
[[వర్గం:ఉద్యానవనాలు]]