కెరమెరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 97:
కెరామెరి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 9057 హెక్టార్లు మరియు రబీలో 322 హెక్టార్లు. ప్రధాన పంటలు [[ప్రత్తి]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 133</ref>
==గణాంక వివరాలు==
;జనాభా (2011) - మొత్తం 30,724 - పురుషులు 15,466 - స్త్రీలు 15,258
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 30496. ఇందులో పురుషుల సంఖ్య 15453, మహిళలు 15043. అక్షరాస్యుల సంఖ్య 13706.
 
==సకలజనుల సమ్మె==
"https://te.wikipedia.org/wiki/కెరమెరి" నుండి వెలికితీశారు