భౌగోళిక గుర్తింపు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వస్తువులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''భౌగోళిక గుర్తింపు''' ('''geographical indication''') ('''GI''') అనేది ఒక ప్రాంతానికి చెందిన ఉత్పత్తులకు ఇచ్చే గుర్తింపు.
==గుర్తింపు చట్టం==
ఒక్కో ప్రాంతంలో తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల వస్తువులకు సహజంగా ఒక [[నాణ్యత]] ఉంటుంది. అదే వాటి ప్రత్యేకత. ఆ విశిష్టతను దృష్టిలో ఉంచుకొని చేసిందే "ది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ (రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్) యాక్ట్ 1999". ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతంనుంచి వచ్చే ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) వర్తిస్తుంది.
 
వ్యవసాయ సంబంధమైన, సహజమైన, తయారుచేసిన వస్తువులను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఉత్పత్తిఅయిన వస్తువుల విషయంలో, ఆ వస్తువులను ఆ ప్రాంతంలోనే ప్రాసెస్ చేసి ఉత్పత్తిచేయడం జరగాలి. ఆ వస్తువుకు ప్రత్యేకమైన లక్షణాలు, ఖ్యాతి ఉండాలి.<ref>[http://archive.andhrabhoomi.net/content/pattu-cheera భౌగోళిక గుర్తింపుతో విశిష్టత సాధ్యం 15/05/2012]</ref>
"https://te.wikipedia.org/wiki/భౌగోళిక_గుర్తింపు" నుండి వెలికితీశారు