దశరథ్ మాంఝీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 52:
==మాంఝీ ద మౌంటెయిన్ మ్యాన్==
ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో హిందీలో తెరకెక్కిన చిత్రం ‘మంఝీ-ది మౌంటేన్ మ్యాన్' విడుదలైంది. దశరథ్ మాంఝీ అనే వ్యక్తి జీవిత కథను దర్శకుడు కేతన్‌ మెహతా అదే 'మాంఝీ' పేరుతో తెరకెక్కించారు. నవాజుద్దీన్‌ సిద్దిఖీ, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించారు.<ref>[http://telugu.filmibeat.com/reviews/manjhi-the-mountain-man-movie-review-047551.html మాంఝీ-ది మౌంటేన్ మ్యాన్ (రివ్యూ) riday, August 21, 2015, 19:20 [IST]]</ref><ref>[http://www.andhrajyothy.com/Artical?SID=142063 తాజ్‌కు 22 వేల మంది.. ఆ రోడ్డుకు ఒకేఒక్కడు.. 19-08-2015 16:28:29]</ref>
 
నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన 'మాంఝీ - ది మౌంటెన్‌ మ్యాన్‌' చిత్రానికి పన్ను మినహాయిస్తున్నట్టు ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్‌రావత్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం మొత్తం కొండ ప్రాంతమని, 'మాంఝీ' చిత్రం చూసి ప్రతికూల పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో ప్రజలు తెలుసుకోవాలని ఆయన కోరారు.<ref>[http://www.navatelangana.com/article/nava-chitram/85686 'మాంఝీ'కి పన్ను మినహాయింపు]</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/దశరథ్_మాంఝీ" నుండి వెలికితీశారు