వర్గం:1931 తెలుగు సినిమాలు: కూర్పుల మధ్య తేడాలు

వర్గం "1931 తెలుగు సినిమాలు"
విహరణ మూస అతికిస్తున్న AWB
పంక్తి 1:
{{తెలుగు సినిమాలు వర్గ విహారిణి}}
ఈ యేడాది తెలుగు చలన చిత్ర చరిత్రలో మరపురాని సంవత్సరం.
హెచ్‌.యమ్‌.రెడ్డి దర్శకత్వంలో మునిపల్లె సుబ్బయ్య హిరణ్యకశ్యపునిగా, సురభి కమలాబాయి లీలావతిగా నటించిన 'భక్త ప్రహ్లాద' తొలి టాకీగా విడుదలయింది.