వర్గం:1934 తెలుగు సినిమాలు: కూర్పుల మధ్య తేడాలు

1934 తెలుగు సినిమాలు
విహరణ మూస అతికిస్తున్న AWB
పంక్తి 1:
{{తెలుగు సినిమాలు వర్గ విహారిణి}}
 
బందరులోని మినర్వా టాకీసు అధినేత పి.వి.దాసు మద్రాసు వెళ్ళి వేల్‌ పిక్చర్స్‌ స్టూడియోస్‌ స్థాపించి, తీసిన 'సీతాకళ్యాణం' బాగా ప్రజాదరణ పొందింది. సి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన 'లవకుశ' కూడా హిట్‌ చిత్రంగా నిలిచింది. ఇదే యేడాది మూడో చిత్రంగా విడుదలైన 'అహల్య' పరాజయాన్ని చవిచూసింది.
[[వర్గం:1934|తెలుగు సినిమాలు]]