రం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మద్యం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
విస్తరణ
పంక్తి 1:
'''రం ''' (ఆంగ్లం: [[:en:Rum|Rum]]) [[చెరకు]] ఉపఫలాలైన చెరకురసం, లేదా [[చెరకు మడ్డి]] లను స్వేదనం/కిణ్వనం చేయడంతో తయారుచేయబడే ఒక [[మద్యపానం]].
 
వెస్ట్ ఇండీస్, మారిటైంస్ మరియు న్యూ ఫౌండ్ ల్యాండ్ వంటి ప్రదేశాల చరిత్రను రం ప్రభావితం చేసినది. నీరు లేదా బీరు తో కలిపిన రం (దీనినే గ్రాగ్ అని అంటారు) రాయల్ నేవీ (యునైటెడ్ కింగ్డం నావల్ ఫోర్స్) తో, అక్కడి సముద్రపు దొంగలతో సంబంధం కలిగి ఉన్నది. [[ఆఫ్రికా]], [[ఐరోపా]] మరియు [[అమెరికా]]ల మధ్య జరిగిన [[త్రికోణ వర్తకం]] పై రం ప్రాముఖ్యత కలిగి ఉన్నది. వ్యవస్థీకృత నేరాలకు, [[అమెరికా విప్లవం]], [[ఆస్ట్రేలియా విప్లవం]] లకు కారణభూతమైనది.
 
[[వర్గం:మద్యం]]
"https://te.wikipedia.org/wiki/రం" నుండి వెలికితీశారు