లూయీ బ్రెయిలీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 15:
[[File:LouisBraille.png|thumb|right|లూయీ బ్రెయిలీ పేరు "బ్రెయిలీ లిపిలో" ]] ఫ్రెంచ్ విద్యావేత్త మరియు సృష్టికర్త. ప్రపంచ అంధులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు '''లూయీ బ్రెయిలీ''' ([[జనవరి 4]], [[1809]] - [[జనవరి 6]], [[1852]])
 
==బాల్యం,విధ్యాభ్యాసం==విధ్యాభ్యాస
[[1809]] సం. [[జనవరి 4]] న పారిస్ దగ్గరలోని “క్రూవే” గ్రామంలో జన్మించాడు.అతని తల్లిదండ్రులు మోనిక్ బ్రెయిలీ మరియు సైమన్ రెనె బ్రెయిలీ. బాల్యంలో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా గుడ్డి వాడయ్యాడు. పారిస్‌లో 1784లో వాలెంటైన్‌ హ్యూ ప్రారంభించిన అంధుల పాఠశాలకు బ్రెయిల్‌ చదువు కోవడానికి వెళ్ళాడు. బ్రెయిల్‌ అసాధారణ ప్రతిభ సామర్థ్యాలు గల వ్యక్తిగా రాణించి, అప్పటికి అమలులో ఉన్న “లైన్ టైపు” పద్ధతిలో చదువుకుని 17 సంవత్సరాల వయస్సులోనే అదే స్కూలులో ప్రొఫెసరుగా నియమించబడ్డాడు.<ref>{{cite web|last1=Marsan|first1=Colette|title="Braille 1809-2009” Writing with six dots and its future|url=http://www.avh.asso.fr/rubriques/infos_braille/actes/Louis%20Braille%20-%20a%20brief%20overview.htm|website=http://www.avh.asso.fr|accessdate=29 January 2015}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/లూయీ_బ్రెయిలీ" నుండి వెలికితీశారు