ఎం.ఎస్. చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{ఆంద్ర నాటకరంగ చరిత్ర మరియు యువ రంగస్థల కార్యకలాపల విస్లెషన మరియు రంగస్థల ప్రముకుల అభిప్రాయాల సెకరణ ద్వరా ములాలు సేకరణ]
[[File:MS Chowdary.jpg|right|thumb|ఎం.ఎస్. చౌదరి ముఖచిత్రం]]
 
Line 7 ⟶ 6:
== జననం ==
[[కృష్ణా జిల్లా]] [[విజయవాడ]] లో [[1978]], [[ఫిబ్రవరి 18]] జన్మించాడు. తలిదండ్రులు స్వర్ణకుమారి, సత్యనారాయణ గార్లు.
 
 
== రంగస్థల ప్రవేశం ==
Line 13 ⟶ 11:
 
==ఆంధ్ర నాటక రంగస్థల అభివృద్ధికి కృషి==
నిర్విరామంగా కళాశాల స్థాయిలోను పరిషత్ విభాగాల్లోను విజయవాడ నగరమందు కల సంస్థలతో మమేకమై ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో రాష్రమంతా తిరుగుతూ అన్ని సమాజాలవారు ప్రదర్శిస్తున్న నాటక ప్రదర్శనలను గమనించిన తర్వాత కనిపించిన కొరత...... దాదాపు ఏ నాటకంలోను యువకళాకారులు కనిపించక పోవటం. ఒకవేళ ఏ నాటకంలోనైన ఉన్నవారికి అసలు ప్రాధాన్యత లేకపోవటం. మనసుని కలవరపెట్టి మనసులో ఓ మంచి జీవితాశయాన్ని నాటింది. కేవలం యువ కళాకారులతోనే నాటక ప్రదర్శనలు చేస్తే గొప్పగా ఉంటుందన్న ఆలోచనలో రంగస్థల యువ కళాకారులను తీర్చిదిద్దటం కోసం 2001వ సంవత్సరములో '''న్యూస్టార్స్ మోడ్రన్ థియేటర్ ఆర్ట్స్ వెల్ ఫేర్ అసోసియేషన్''' అనే సమాజాన్ని విజయవాడ నగరమందు స్థాపించటం జరిగింది. అప్పటికే రైల్వే ఉద్వోగానికి అర్హుడై ఉన్నప్పటికి నాటకరంగం పట్ల మక్కువతో ఉద్వోగ అవకాశాన్ని వదుకుని ఎంచుకన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. కేవలం యువ కళాకారులతో తెలుగు నాటకరంగంలో ఎన్నో ప్రయోగాత్మక నాటక ప్రదర్శనలతో ముందుకి ఉరుకుతున్నాడు.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/ఎం.ఎస్._చౌదరి" నుండి వెలికితీశారు