కేతనకొండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 100:
==గ్రామానికి రవాణా సౌకర్యం==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
#ఆర్.కె.కళాశాల:- ఈ కళాశాల ఆవరణలో, ప్రముకహ ఇంజనీరు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య కాంస్య విగ్రహాన్ని, 2016.జనవరి-26న అవిష్కరించినారు. [7]
#జానెట్ జూనియర్ కళాశాల.
#ఈ గ్రామ పాఠశాలలో తెలుగు మాధ్యమం విద్యార్థి గర్వి రాములు, జాతీయస్థాయి బాలుర పాఠశాలల క్రీడాపోటీలకు ఎంపికైనాడు. ఇతడు, 2013 డిసెంబరు-10,11,12 తేదీలలో శ్రీకాకుళంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పరుగు పందెం పోటీలలో, స్వర్ణపతకం సాధించాడు. కరీంనగర్ లో జరిగిన అండర్-16, పోటీలలో పాల్గొన్న 50 మందిపై విజయం సాధించి స్వర్ణపతకం సాధించాడు. [3]
"https://te.wikipedia.org/wiki/కేతనకొండ" నుండి వెలికితీశారు