కంగారూ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 24:
కంగారు (Kangaroo) [[మార్సుపీలియా]] కు చెందిన [[క్షీరదము]]. ఆడజీవులు శిశుకోశాన్ని (Marsupium) కలిగి ఉంటాయి. ఇవి [[ఆస్ట్రేలియా]], టాస్మేనియా, న్యూగినియా దేశాలలో విస్తరించి ఉన్నాయి. [[తోక]] పొడవుగా ఆధార భాగంలో లావుగా ఉండి, గెంతినప్పుడు సమతుల్యతకు ఉయోగపడుతుంది. అందువల్ల తోకను కాంగారు యొక్క ఐదవ కాలుగా పేర్కొంటారు. ఇవి శాఖాహార వన్య జంతువు.
[[వర్గం:
[[en:Kangaroo]]
|