వికీపీడియా:వివాద పరిష్కారం: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం మూస తొలగింపు
పంక్తి 34:
 
== చివరి అంకం: పంచాయితీ==
వివాద పరిష్కారానికి అన్ని ప్రయత్నాలూ అయిపోతే, ఇక మిగిలింది పంచాయితీయే. అన్ని ప్రయత్నాలూ చేసానని నిరూపించేందుకు సిద్ధంగా ఉండండి. మధ్యవర్తిత్వానికి పంచాయితీకి ఉన్న ప్రధానమైన తేడా.. పంచాయితీ మధ్యవర్తిత్వం లాగా ఆన్ని పక్షాలు ఒక అంగీకారానికి వచ్చేందుకు కృషి చెయ్యదు; వివాదాన్ని పరిశీలించి, ఒక నిర్ణయాన్ని ఇచ్చేస్తుంది. అన్ని పక్షాలూ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. వివాదంలో తీవ్ర దుష్ప్రవర్తన కూడా ఉంటే, పంచాయితీలో చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. మరిన్ని వివరాలకు ఇంగ్లీషు వికీపీడియాలోని [[:en:Wikipedia:Arbitration policy|పంచాయితీ విధానం]] (ఈ లింకు ఎన్వికీకి పోతుంది) చూడండి.