ఇన్‌కాండిసెంట్ లైట్ బల్బు: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''ఇన్‌కాండిసెంట్ లైట్ బల్బు''', '''ఇన్‌కాండిసెంట్ లాంప్''' లేదా '''...'
(తేడా లేదు)

16:55, 28 జనవరి 2016 నాటి కూర్పు

ఇన్‌కాండిసెంట్ లైట్ బల్బు, ఇన్‌కాండిసెంట్ లాంప్ లేదా ఇన్‌కాండిసెంట్ లైట్ గ్లోబ్ అనేది విద్యుత్ ప్రవాహామును పంపించడం ద్వారా అధిక ఉష్ణోగ్రత కు వేడి అయ్యే వైర్ ఫిలమెంట్ తో మెరుస్తూ వెలుగును ఇచ్చే ఒక ఎలక్ట్రిక్ లైట్.