"జైపూర్ కాలు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[దస్త్రం:Jaipur foot.jpg|right]]
'''జైపూర్ కాలు''' అంగవైకల్యం కలవారికి ఒక వరప్రసాదం. ఇది రబ్బరు ఆధారిత పాలీ యూరిథేన్‌తో తయారుచేయబడిన కృత్రిమ అవయవము. మోకాలు క్రింది భాగం నుండి పాదం వరకు వివిధ పరిమాణాలలో ఈ కృత్రిమ అవయవం ఉంటుంది. ఇది ఈ తరహా కృత్రిమ అవయవాలలో అతి చవకైనది మరియు సులువుగా తయారు చేయడానికి, అమర్చుకోవడానికి అనువైనది. జైపూర్ కాలుతో ఓ వ్యక్తి నడవడం, పరిగెత్తడం, సరిగ్గా కూర్చోవడం వంటి తన రోజు వారి అవసరాలు సులువుగా చేసుకోవచ్చు. దీని పనితీరు కారణంగా ప్రపంచంలోనే ఎక్కువ వాడే ప్రాస్ధెటిక్ ఫుట్‌గా పేరుపొందింది.
==చరిత్ర, అభివృద్ధి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1822230" నుండి వెలికితీశారు