"జైపూర్ కాలు" కూర్పుల మధ్య తేడాలు

చి (వర్గం:1969 స్థాపితాలు తొలగించబడింది; వర్గం:ఆవిష్కరణలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
 
==భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయతా సమితి==
1969లో ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన [[జైసల్మేర్ జిల్లా]] కలెక్టర్ డా|| దేవేందర్ రాజ్ మెహతా వైద్య ఖర్చులు భరించలేని పేద వికలాంగుల సహాయం కోసం '''భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయతా సమితి''' (BMVSS)ని [[జైపూర్ (రాజస్థాన్)|జైపూర్]] లో స్ధాపించాడు. ఈ సంస్థ తరఫున సుమారు ఒక్కొక్కటి 2500 రూపాయలు ఖరీదు చేసే జైపూర్ కాలు ఉచితంగా అమర్చబడుతున్నది. పేద కుటుంబాలు ఏ కులం, మతం, జాతీ తేడా లేకుండా వారికి ఉచితంగా ఈ సేవలను అందిస్తున్నది BMVSS. పేషెంట్‌ని దృష్టిలో పెట్టుకుని చేసే ఈ సంస్థ సేవలు, కొత్తగా కృత్రిమ అవయవాలు పెట్టుకున్న వారికి ఒకేషనల్‌ ట్రైనింగ్ కూడా ఇస్తున్నది. వారికి స్వయం ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చేస్తోంది. మారుమూల గ్రామాల్లో కూడా వెళ్లి సేవలు అందిస్తున్న BMVSS, దేశ వ్యాప్తంగా 22 సెంటర్లతో తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయత సమితి, వికలాంగుల కోసం ప్రత్యేకంగా సేవ చేస్తున్న సంస్థలలో ప్రపంచంలోనే అతి పెద్ద సంస్ధ.
 
==ప్రసిద్ధి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1822236" నుండి వెలికితీశారు