మొసలికంటి తిరుమలరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమర యోధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మొసలికంటి తిరుమలరావు''' ([[ఆంగ్లం]]: Mosalikanti Thirumala Rao) ([[జనవరి 29]], [[1901]] - [[1970]]) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మరియు [[పార్లమెంటు]] సభ్యులు.

== జననం ==
వీరు [[తూర్పు గోదావరి జిల్లా]] [[పిఠాపురం]]లో [[1901]], [[జనవరి 29]]<ref>[http://books.google.com/books?id=0R1XAAAAMAAJ&q=mosalikanti&dq=mosalikanti Andhra Pradesh v. 15 - 1970] By Andhra Pradesh (India) Department of Information and Public Relations</ref> న శాయన్న పంతులు దంపతులకు జన్మించారు.
 
వీరు 1921 లో [[మహాత్మా గాంధీ]] పిలుపు నందుకొని కాలేజీ చదువులకు వదలి [[సహాయ నిరాకరణ ఉద్యమం]]లో పాల్గొన్నారు. 1930లో [[ఉప్పు సత్యాగ్రహం]]లో పాల్గొన్నందుకు ఏడాది కఠినశిక్ష విధించారు. రాజమండ్రి, చెన్నై, వెల్లూరు జైల్లలో ఆ శిక్ష అనుభవించారు. 1931లో శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొని మరొక ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించారు. వీరు 1940 వ్యక్తి సత్యాగ్రహంలోను, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని కఠిన శిక్షలను అనుభవించారు.
Line 7 ⟶ 10:
వీరు 1957, 1962, 1967 సాధారణ ఎన్నికలలో 2వ, 3వ మరియు 4వ [[లోక్‌సభ]]లకు [[కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం]]<ref>http://www.hindu.com/2009/03/15/stories/2009031552360300.htm</ref> నుండి ఎన్నికై కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ ఉపమంత్రిగా పనిచేశారు.
 
== మరణం ==
వీరు 1970 సంవత్సరంలో పరమపదించారు.