బైరిశెట్టి భాస్కరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బైరిశెట్టి భాస్కరరావు''' ([[జనవరి 29]], [[1936]] - [[డిసెంబరు 29]], [[2014]]) ప్రముఖ సినీ దర్శకుడు.
 
==జీవిత విశేషాలు==
[[1936]], [[జనవరి 29]] లో [[సికింద్రాబాద్|సికింద్రాబాద్‌]]<nowiki/>లోని ఘాస్‌మండిలో కృష్ణయ్య, కమలమ్మ దంపతులకు జన్మించారు. భాస్కరరావు మహబూబ్‌కాలేజీలో ఎనిమిదవ తరగతి పూర్తిచేశారు. <ref>[http://news9.today/post/%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%95%E0%B1%81%E0%B0%A1%E0%B1%81-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81-%E0%B0%95%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8/ దర్శకుడు భాస్కరరావు కన్నుమూత]</ref>
 
==సినిమా ప్రస్థానం==
1959లో సినీ రంగప్రవేశం చేసిన ఆయన వి.మధుసూదన్‌రావు, [[తాపీ చాణక్య]], [[ఆదుర్తి సుబ్బారావు]], భీమ్‌సింగ్ లాంటి ప్రముఖ దర్శకుల వద్ద 40కిపైగా చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]], [[జమున (నటి)|జమున]] హీరోహీరోయిన్లుగా రూపొందిన [[మనుషులు మట్టి బొమ్మలు]] (1974) చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన భాస్కరరావు తొలి చిత్రంతోనే ఉత్తమ కథా చిత్రంగా [[నంది అవార్డు]]ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాతో చక్కటి గుర్తింపును దక్కించుకున్న ఆయన కృష్ణ, కృష్టంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, జయసుధ లాంటి అగ్రనటీనటులతో 18 సినిమాల్ని రూపొందించారు. గృహప్రవేశం, ధర్మాత్ముడు, భారతంలో శంఖారావం, శ్రీవారు, కుంకుమతిలకం, చల్ మోహనరంగ, రాధా మడార్లింగ్, చదరంగం, కళ్యాణ తిలకం, సర్ధార్ ధర్మన్న, అగ్గిరాజు, గృహలక్ష్మి, ఆస్తులు అంతస్తులు, శ్రీవారు, శ్రీరామచంద్రులు, సక్కనోడు, ఉమ్మడి మొగుడు, మామకోడలు చిత్రాలు దర్శకుడిగా ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి.
Line 9 ⟶ 11:
==వ్యక్తిగత జీవితం==
భాస్కరరావుకు భార్య కల్యాణితో పాటు కుమారుడు శ్రీకాంత్‌ఫణి, కుమార్తె భావన ఉన్నారు.
 
==మరణం==
ఆయన [[డిసెంబరు 292014]], [[2014డిసెంబరు 29]] న మరణించారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}