సహాయం:పేజీ చరితం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→సవివర పాఠం: కొంత అనువాదం |
→సవివర పాఠం: కొంత అనువాదం |
||
పంక్తి 42:
===బొమ్మ చరితం===
అప్లోడు చేసిన బొమ్మలో దిద్దుబాట్లు చెయ్యవచ్చు. అంటే ఉన్న బొమ్మ స్థానంలో అదే పేరుతో మరో బొమ్మను అప్లోడు చెయ్యడం. అప్పుడు కూడా అన్ని కూర్పులు ఉంటాయి. బొమ్మ చరితం [[సహాయము:బొమ్మ వివరణ పేజీ|బొమ్మ వివరణ పేజీ]] లోని భాగమే.
తొలగించిన బొమ్మల చరితం ఉండదు. అలాంటి బొమ్మలకు సంబంధించినంత వరకు వాటికి చెందిన రికార్డులు అప్లోడు లాగ్, తొలగింపు లాగ్, "తొలగింపు కొరకు వోట్లు" మాత్రమే. వాటి కూర్పు ఏదీ జాగ్రత్త చెయ్యము. అందుచేత తొలగించిన బొమ్మను పునస్థాపించలేము.
===పేజీ యొక్క ఫలానా కూర్పుకు లింకు చెయ్యడం===
ఒక్కోసారి ఓ పేజీ యొక్క ఓ ప్రత్యేక కూర్పుకు లింకు ఇవ్వవలసిన అవసరం కలగవచ్చు. ఉదాహరణకు, ఏదైనా వ్యాసాన్ని సమీక్షించినపుడు ఏ కూర్పును సమీక్షించారో ఇవ్వవలసిన అవసరం ఉంది.
కూర్పు ప్రస్తుతపు కూర్పు కానిచో, పేజీ చరితం ద్వారా పాత కూర్పును చూడవచ్చు. ఈ పాత కూర్పు యొక్క URL ద్వారా ఈ కూర్పును సూచించవచ్చు.
The history of the wikitext should not be confused with the history of the rendered page:
<!--*If a page contains a time-based variable, its rendered content varies with time; for example, <nowiki>{{</nowiki>CURRENTTIME}} gives the time of viewing the page; if at some stage the tag <nowiki>{{</nowiki>subst:CURRENTTIME}} has been placed, it has been replaced in the wikitext by the time of saving that revision; there is no variable for the time of saving the particular revision.
**In particular, templates and images will vary if they are referred to with an expression containing a variable depending on time
*The current versions of templates and images are used - it is not possible to specify a particular revision, unless old versions are given different names. Note that also templates used within these templates may have been revised.
Line 67 ⟶ 63:
To produce a wikitext version not depending on templates use "[[సహాయము:Template#subst|subst]]:", if necessary recursively.
See also [[సహాయము:Downloading pages]].-->
===ప్రత్యేక:ఎగుమతి===
పేజీని [[ప్రత్యేక:Export|ఎగుమతి]] చేసినపుడు ఒక [[w:XML|XML]]ఫైలు మీడియావికీ ఇంటరుఫేసు లేకుండా, ప్రస్తుత కూర్పుతో, కావాలంటే పాత కూర్పులతోటి తయారవుతుంది. అది ఎలా కనబడుతుందనేది బ్రౌజరుపై ఆధారపడి ఉంటుంది. బ్రౌజరు "సోర్సు చూడు" అంశం ద్వారా XML సోర్సును చూడవచ్చు.
===సంగ్రహించడం===
|