జాతీయ పొదుపు పత్రం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Chinnareddy435 (చర్చ | రచనలు) ←Created page with 'జాతీయ పొదుపు పత్రాలనే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అని కూడా అ...' |
(తేడా లేదు)
|
15:37, 29 జనవరి 2016 నాటి కూర్పు
జాతీయ పొదుపు పత్రాలనే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అని కూడా అంటారు. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80C కింద గుర్తింపబడిన పొదుపు మార్గాలలో జాతీయ పొదుపు పత్రాల కొనుగోలు కూడా ఉన్నది. కనిష్ట కొనుగోలు రూ. 100/- మరియు గరిష్ట కొనుగోలుకు పరిమితి లేదు. రూ.1,00,000 వరకు 80C ఆదాయ పన్ను మినహాయింపు. మెచ్యూరిటీ 5 సంవత్సారాలు లేదా 10 సంవత్సరాలు. వీటిని దగ్గరలోని పోస్ట్ ఆఫీసు నుండి కొనుగోలు చేయవచ్చు. వీటిపై వచ్చే వడ్డీకి ఎటువంటి పన్ను మినహాయింపు లేదు. కానీ వడ్డీని తిరిగి వాటిలోనే పెట్టుబడి పెట్టినట్లయితే లక్ష రూపాయల మినహాయింపులో అది కూడా చేరుతుంది.