ఉద్యోగుల పించను పథకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఉద్యోగుల పించను పథకం 1995(Employees Pension Scheme) - [[ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా|ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ]] నిర్వహిస్తున్న ౩ పథకాలలో ఒకటి. మిగతా రెండు [[ఉద్యోగుల భవిష్య నిధి పథకం ]] మరియు [[ఉద్యోగుల జమ ఆధారిత బీమా పథకం]].
భవిష్య నిధి సభ్యులకు పించను సదుపాయం కూడా ఉన్నది. దీనికి సభ్యులు ఏ మాత్రమూ చెల్లించరు. యజమానులు చెల్లించిన 12% లోనుండి 8.33 % మరలించి సభ్యుని పించను ఖాతా కు జమ చేస్తారు. ఆ మొత్తానికి భారత ప్రభుత్వం 1.16% జత చేస్తుంది. ఒక ఉద్యోగి పించను పొందడానికి కనీస సర్వీసు 10 సంవత్సారాలు. సర్వీసు మొత్తం ఒకే సంస్థలో చేయవలసిన అవసరం లేదు. సభ్యత్వ పించనుతో(monthly member pension) పాటు ఉద్యోగుల పించను పథకం చాలా చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం కనీస నెలవారీ పించను రూ. 1,000 గా నిర్ణయించింది.
== వితంతు పించను(Widow Pension) ==
 
== వితంతు పించను(Widow Pension) == దురదృష్టవశాత్తూ ఒక సభ్యుడు సర్వీసులో ఉన్నప్పుడు చనిపోయినట్టైతే అతని వితంతువుకు జీవితాంతం పించను లభిస్తుంది. కనీస సర్వీసు – ఒక నెల . కనీస పించను రూ. 1000/-
==పిల్లల పించను(Children Pension)==
దురదృష్టవశాత్తూ ఒక సభ్యుడు సర్వీసులో ఉన్నప్పుడు చనిపోయినట్టైతే అతని పిల్లలకు ఇద్దరికి వారికి 25 సంవత్సరాలు వచ్చినంతవరకు పించను అందుతుంది. ఇద్దరి కన్నా ఎక్కువమంది పిల్లలున్నట్టైతే మొదట వయసు రీత్యా పెద్దవారైన ఇద్దరికి, వారికి 25 సంవస్త్రములు వచ్చిన అనంతరం తక్కిన వారికి ఒకేసారి ఇద్దరికి చొప్పున మాత్రం పించను అందుతుంది. కనీస సర్వీసు – ఒక నెల. కనీస పించను రూ.500/-