బనగానపల్లె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 129:
 
==ఆలయాలు==
* బనగానపల్లె - నంద్యాల మార్గంలో బనగానపల్లెకు 8 కి.మీ. దూరంలో, [[నందవరం]]లో '''చౌడేశ్వరీమాత ఆలయం''' ప్రసిద్ధమైంది. చుట్టుప్రక్కల గ్రామాలనుండి మాత్రమే కాక [[మహారాష్ట్ర]], [[కర్ణాటక]] ప్రాంతాలనుండి కూడా భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొంటుంటారు.
* బనగానపల్లె కి 10 కి.మి దూరంలో యాగంటి అను పుణ్యక్షేత్రం ఉన్నది.
* శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నేలమఠం,కాలగ్నానాన్ని పాతిపెట్టిన చింతమాను మఠం''', ravvalakonda''' ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఆలయాలు.
"https://te.wikipedia.org/wiki/బనగానపల్లె" నుండి వెలికితీశారు