బనగానపల్లె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 123:
బనగానపల్లెలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఉన్నవి. <br />
బనగానపల్లె లో ఒక సార్వజనిక వైద్యశాల మరియు ప్రభుత్వ పశు వైద్యశాల కలదు.<br />
బనగానపల్లెలో [[ఆర్.టి.సి]]. డిపో ఉన్నది. బనగానపల్లె నుండి రాయలసీమ లోని అన్ని ముఖ్య పట్టణాలకి రవాణ సౌకర్యం కలదు. రాష్ట్ర రాజధాని, [[హైదరాబాదు]] కి ప్రతి రోజు రాత్రి బస్సులు కలవు. రైల్వే స్టేషను లేదు
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 16,462.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21</ref> ఇందులో పురుషుల సంఖ్య 8400, మహిళల సంఖ్య 8,062, గ్రామంలో నివాస గృహాలు 3,338 ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/బనగానపల్లె" నుండి వెలికితీశారు