బనగానపల్లె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 136:
==మామిడి==
{{main|బంగినపల్లి మామిడి}}
బనగానెపల్లె "[[బేనిషా]]" మామిడి పళ్ళు రాష్ట్రం మొత్తం పేరొందింది. [[మామిడి]] పళ్ళను ఇష్టపడే నవాబు, ఒక్కొక్క రకం మామిడి చెట్టుకి ఒక్కొక్క రకం గుర్తు (నిషాన్) చెక్కించేవాడు. అయితే ఒక రకం మామిడి పండు ఎంతో తీయగా, మిగతా అన్ని రకాల కంటే రుచిగా ఉండటంతో, ఆ చెట్టుకి ఏ గుర్తు చెక్కించక, దానికి 'గుర్తు లేనిది' (బే నిషాన్) అని నామకరణం చేయించాడు. అదే వాడుకలో బేనిషా అయ్యింది. ఒక NTR చిత్రంలో "[[బంగినపల్లి]] మామిడి పండు రంగుకొచ్చింది" అనే పాట కూడా ఉంది.
 
[[File:Chintamanu Matham - Sree Veerabrahmendra Swamy.jpeg|left|thumb|200px|చింతమాను మఠం,శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి]]
"https://te.wikipedia.org/wiki/బనగానపల్లె" నుండి వెలికితీశారు