వికీపీడియా:వికీప్రాజెక్టు/జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఇన్ ఇండియా ఎడిట్-అ-థాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
# కొత్త వ్యాసం అయితే 25 జనవరి 2016న 0:00 UTCకు మరియు 31 జనవరి 2016న 23:59 UTCకు మధ్య సృష్టించివుండాలి .
# '''Creation/Expansion rule''': మీరు కొత్త వ్యాసాన్ని సృష్టిస్తున్నట్టైతే, ఆ కొత్త వ్యాసం కనీసం 3,500 బైట్లు మరియు దాదాపు 300 పదాల పొడవున ఉండాలి (పదాల సంఖ్యలోంచి మూసలు, ఇన్ఫోబాక్సులు, రిఫరెన్సులు తదితరాలు తీసివేసి గణించాలి), మీరు గనుక ఇప్పటికే ఉన్న వ్యాసాన్ని విస్తరిస్తూంటే, ఆ వ్యాసాన్ని కనీసం 3000 బైట్లకు విస్తరించాలి, (పదాల సంఖ్యలోంచి మూసలు, ఇన్ఫోబాక్సులు, రిఫరెన్సులు తదితరాలు తీసివేసి లెక్కించాలి.)
# nt వ్యాసం కాపీహక్కుల ఉల్లంఘనకు గురైన అంశం కాకూడదు, నిర్ధారింపదగినది మరియు ఇతర ముఖ్యమైన వికీపీడియా పాలసీలను అనుసరించాలి.
# వ్యాసానికి చక్కని మూలాలు ఉండాలి;
# వ్యాసం పూర్తిగా యాంత్రికానువాదం ద్వారా చేసియంది కాకూడదు.