డబ్బింగ్ జానకి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు రంగస్థల నటీమణులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
}}
 
'''డబ్బింగ్ జానకి''' ప్రముఖ దక్షిణభారత చలన చిత్ర నటి. ఈమె దాదాపు 600 చిత్రాలలో నటించింది. ఎక్కుగగాఎక్కువగా తల్లి పాత్రలను పోషించింది. [[సాగర సంగమం]] చిత్రంలో [[కమల్ హాసన్]] తల్లిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకొంది.
 
==నేపధ్యము==
వీరిది [[పెద్దాపురం]] లోని మధ్యతరగతి కుటుంబం. అక్కడ దగ్గర ఎక్కువగా నాటకాలు వేసేవారు. ఈమె నాలుగో తరగతిలో ఉన్నప్పుడు తెలిసిన వాళ్లు ఒకరు ఓ పాత్ర ఉందంటూ తీసుకెళ్లారు. అప్పట్నుంచి నాటకాలతో బిజీ అయిపోయింది. ఏడో తరగతితో చదువు ఆపేసింది. ప్రస్తుతం ఈవిడ చెన్నైలో[[చెన్నై]]లో ఉంటున్నది. షూటింగ్, డబ్బింగ్ ఉంటే హైదరాబాద్ వస్తుంది. ఈవిడ ఇద్దరు కొడుకులు. కోడళ్లూ, మనవలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది.
 
==నట జీవితము==
"https://te.wikipedia.org/wiki/డబ్బింగ్_జానకి" నుండి వెలికితీశారు