జగిత్యాల శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 16:
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన ప్రముఖ అభ్యర్థి [[టి.జీవన్ రెడ్డి]] తన సమీప ప్రత్యర్థి అయిన [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి ఎల్.రమణపై 8134 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. జీవన్ రెడ్డికి 63812 ఓట్లు రాగా, రమణకు 55676 ఓట్లు లభించాయి.
==జగిత్యాల నియోజకవర్గం నుండి గెలుపొందిన అభ్యర్థులు==
 
==ఇవి కూడా చూడండి==