జంపని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 138:
==గ్రామ ప్రముఖులు==
శ్రీ గొంది రమేశ్ బాబు:- వీరు ప్రముఖ రంగస్థల నటుడు, నంది పురస్కార గ్రహీత. 2003వ సంవత్సరంలో హైదరాబాదులో నిర్వహించిన నంది నాటకోత్సవాలలో వీరు దర్శకత్వం వహించిన, "ఆశల పల్లకిలో" అను నాటికకు నంది పురస్కారం లభించినది. వీరు తెనాలి నాతక కళాకారుల సంఘానికి నాలుగు సంవత్సరాలు అధ్యక్షులుగా కొనసాగినారు. వీరు 74 సంవత్సరాల వయసులో, 2015,మార్చ్-3వ తేదీనాడు జంపనిలో కాలధర్మం చెందినారు. [15]
 
శ్రీ పోతార్లంక సాయిరాం:- జంపని గ్రామంలోని ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వీరు, 2015లో నిర్వహించిన పరీక్షలలో ఉత్తీర్ణులై, సివిల్ జడ్జ్ గా ఎంపికైనట్లుగా రాష్ట్ర హైకోర్టు ప్రకటించినది. [16]
 
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామంలో సహకార రంగంలోని చక్కెర కర్మాగారం ఉంది. జనాభాలో ముస్లిముల శాతం మిగతా రాష్ట్రం కంటే ఎక్కువ.
"https://te.wikipedia.org/wiki/జంపని" నుండి వెలికితీశారు