పెసర్లంక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 103:
#ఇటీవల జనవిఙానవేదిక నిర్వహించిన బాలసాహిత్య కథల ఎంపికలో, పెసర్లంక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న రావులపాటి నితీష్ కుమార్ వ్రాసిన, "కుందేలు - తాబేలు మనవళ్ళ" కథ, నిలిచింది. ముద్రించే పుస్తకంలో 150 కథలు ఎంపిక చేయగా, వాటిలో, ఇదొకటి. [3]
#ఇటీవల అనంతపురంలో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ ప్రదర్శనలో, పెసర్లంక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్ధులు ప్రదర్శించిన, "వొలికిన ఆయిలుని వెలికి తీసే యంత్రం" అను ప్రదర్శన, ఆకట్టుకొని, జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. 2014, అక్టోబరు-6,7,8 తేదీలలో న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగే జాతీయస్థాయి సైన్స్ ప్రదర్శనలో దీనిని ప్రదర్శించినారు. జిల్లాలోని మారుమూల గ్రామమైన పెసర్లంక గ్రామ పాఠశాల నుండి జాతీయస్థాయికి తీసికొని వెళ్ళిన ఈ ప్రాజెక్టు తయారీకి కృషిచేసిన శ్రీ టి.పోతరాజును, 2014,నవంబరు-2న గుంటూరులోని సైన్స్ ఫోరం క్లబ్ వారు ఘనంగా సన్మానించినారు. [4]&[5]
#ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న రాయవరపు దీపిక అను విద్యార్ధిని, జాతీయ ఉపకారవేతనాలకు ఎంపికైనది. [89]
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
"https://te.wikipedia.org/wiki/పెసర్లంక" నుండి వెలికితీశారు