అమృతా షేర్-గిల్: కూర్పుల మధ్య తేడాలు

→‎వృత్తిలో ప్రగతి: బాహ్య లంకెలు
పంక్తి 47:
 
1938 లో తన తల్లి వైపు బంధువు అయిన వైద్యుడు విక్టోర్ ఈగాన్ ను అమృతా వివాహమాడినది. అతనితో బాటు [[ఉత్తర ప్రదేశ్]]లోని [[గోరఖ్ పూర్]] నివాసానికి వచ్చినది. తన రెండవ దశ చిత్రలేఖనం ఇక్కడే ప్రారంభమైనది. [[రవీంద్రనాథ్ ఠాగూర్]], [[అబనీంద్రనాథ్ ఠాగూర్]] మరియు [[జమిని రాయ్]] వంటి వారి ఇష్టాలైన బెంగాలీ శైలి చిత్రకళ యొక్క ప్రభావం ఈ దశ చిత్రలేఖనంలో ప్రస్ఫుటంగా కనబడినది. ముఖ్యంగా రవీంద్రనాథ్ ఠాగూర్ తన చిత్రపటాలలో మహిళలని చిత్రీకరించే తీరు, అబనీంద్రనాథ్ చిత్రపటాలలో ప్రతిబింబించే వెలుగునీడలు అమృత చిత్రపటాలలో తొణికిసలాడేవి.
 
[[File:Village-scene-1938.jpg|thumb|right|300px|బెంగాలీ శైలిలో చిత్రీకరించబడ్డ ''Village Scene'', 1938.]]
 
 
== బాహ్య లంకెలు ==
{{Commons category|Amrita Sher-Gil}}
 
 
 
"https://te.wikipedia.org/wiki/అమృతా_షేర్-గిల్" నుండి వెలికితీశారు